మాఘ బహుళ తదియ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

మాఘ బహుళ తదియ అనగా మాఘమాసములో కృష్ణ పక్షము నందు తదియ కలిగిన 18వ రోజు. మాఘమాసం తెలుగు సంవత్సరంలో 11వ నెల. చంద్రుడు మఘ నక్షత్రంలో కూడుకున్న వ్యాసం కాబట్టి ఇది మాఘ మాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రథమైనది.[1]

ఈ తిథి గల కొన్ని దినములు

[మార్చు]
  • 2023 ఫిబ్రవరి 7 తె.04.28 నుండి 2023 ఫిబ్రవరి 8 ఉ.06.23 ల మధ్య కాలం[2]
  • 2022 ఫిబ్రవరి 18 రా.10.29 నుండి 2022 ఫిబ్రవరి 19 రా.09.56 ల మధ్య కాలం
  • 2021 మార్చి 1 08.25 నుండి 2021 మార్చి 1 తె.05.46 ల మధ్య కాలం
  • 2020 ఫిబ్రవరి 10 తె.06.17 నుండి 2020 ఫిబ్రవరి 11 రా.09.52 వరకు[3]

మూలాలు

[మార్చు]
  1. భాగవతుల, సుబ్రహ్మణ్యం (2009). ధర్మసింధు. pp. 312–334.
  2. "Subhathidi February Telugu Calendar 2023 | Telugu Calendar 2023 - 2024 | Telugu Subhathidi Calendar 2023 | Calendar 2023 | Telugu Calendar 2023 | Subhathidi Calendar 2023 | Chicago Calendar 2023 | Los Angeles 2023 | Sydney Calendar 2023 | Telugu New Year Ugadi Sri Sobhakritu u Nama Samvatsaram 2023-2024 | 2023 - 2024 | శ్రీ శోభకృతునామ సంవత్సర రాశీ ఫలితాలు". www.mulugu.com. Retrieved 2023-02-18.
  3. "Subhathidi February Telugu Calendar 2020 | Telugu Calendar 2020- 2021 | Telugu Subhathidi Calendar 2020 | Calendar 2020 | Telugu Calendar 2020 | Subhathidi Calendar 2020 - Chicago Calendar 2020 Los Angeles 2020 | Sydney Calendar 2020 | Telugu New Year Ugadi Sri Sarvari Nama Samvatsaram 2020-2021 | 2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సర రాశీ ఫలితాలు". www.mulugu.com. Retrieved 2023-02-18.

బయటి లింకులు

[మార్చు]