Jump to content

మాఘ శుద్ధ చతుర్థి

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

మాఘ శుద్ధ చతుర్థి అనగా మాఘమాసములో శుక్ల పక్షము నందు చతుర్థి కలిగిన 4వ రోజు.

సంఘటనలు

[మార్చు]

2007

జననాలు

[మార్చు]

2007

మరణాలు

[మార్చు]

2007

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]
  • వరచతుర్థి లేదా కుందచతుర్థి : ఈరోజు ప్రదోషకాలంలో చవితి ఉన్నదే వరచతుర్థి. ఆరోజు పగలంతా ఉపవాసముండి, సాయంత్రం గణపతిని పూజించడం మహోత్తమ ఫలప్రదమని స్కాంద పురాణం చెబుతుంది.[1] దీనినే కుందచతుర్థి అని కూడా అంటారు. ఈరోజు సాయంత్రం శివుని కుంద (మల్లె) పువ్వులతో పూజిస్తే సంపదలు లభిస్తాయి.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. భాగవతుల, సుబ్రహ్మణ్యం (2009). ధర్మసింధు. pp. 312–334. Retrieved 28 June 2016.