మాడభూషి
స్వరూపం
మాడభూషి కొందరు భారతీయుల ఇంటిపేరు.
- మాడభూషి సంతానం రఘునాథన్: భారతీయ గణిత శాస్త్రవేత్త.
- మాడభూషి వేంకటాచార్యులు లేదా మాడభూషి వేంకటాచార్యకవి, ప్రముఖ తెలుగు కవి.
- మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్సభ స్పీకరు.
- మాడభూషి శ్రీధర్, పాత్రికేయుడు, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్.