మాడభూషి వేంకటాచార్యులు
స్వరూపం
మాడభూషి వేంకటాచార్యులు | |
---|---|
జననం | 1835 |
మరణం | 1895 |
వృత్తి | కవి |
తల్లిదండ్రులు |
|
మాడభూషి వేంకటాచార్యకవి (1835 - 1895) తెలుగు కవి, అవధాని. నూజివీడు సంస్థానంలో ఆస్థాన కవి.
వీరు వైష్ణవబ్రాహ్మణులు, కౌశికగోత్రులు, ఆపస్తంబసూత్రుడు. వీరి తల్లి: అలివేలమ్మ, తండ్రి: నరసింహాచార్యులు. వీరు నూజివీడు లో 1835 లో జన్మించారు వీరి నిధనము: 1895-మన్మథ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ.
రచించిన గ్రంథములు
[మార్చు]- 1. భరతాభ్యుదయము (ప్రబంధము)
- 2. వామననాటకము.
- 3. పుష్పబాణవిలాసము,
- 4. హంససందేశము,
- 5. మదనమోహన చరిత్ర (వచనము)
- 6. బృహద్వైద్యరత్నాకరము.
- 7. రామావధూటీ నక్షత్రమాల (చాటుపద్యమణిమంజరి-ద్వితీయభాగము చూడుడు)
- 8. ఆనంద గజపతిపై వ్రాసిన 65 సీసములు.
ములాలు
[మార్చు]- ఆంధ్ర రచయితలు : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1940, పేజీలు: 76-80.