మాడ్గుల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మాడ్గుల్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో మాడ్గుల్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో మాడ్గుల్ మండలం యొక్క స్థానము
మాడ్గుల్ is located in Telangana
మాడ్గుల్
తెలంగాణ పటములో మాడ్గుల్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°51′05″N 78°41′21″E / 16.851411°N 78.689232°E / 16.851411; 78.689232
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము మాడ్గుల్
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,133
 - పురుషులు 25,042
 - స్త్రీలు 24,091
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.42%
 - పురుషులు 53.96%
 - స్త్రీలు 26.21%
పిన్ కోడ్ 509327

మాడ్గుల్, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. పిన్ కోడ్: 509327. ఇది హైదరాబాదు-కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఉన్నది. ఈ మండలము నల్గొండ జిల్లా సరిహద్దులో ఇంది.

జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 49,133 - పురుషులు 25,042 - స్త్రీలు 24,091

అక్షరాస్యుల సంఖ్య 24184.

[1]

విద్యాసంస్థలు[మార్చు]

  • ఎస్.జె.ఆర్.& ఎస్.జె.వై. జూనియర్ కళాశాల ( స్థాపన : 2004-05)

ప్రముఖులు[మార్చు]

నీటిపారుదల, భూమి వినియోగం[మార్చు]

మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 639 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[2]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

  1. Census of India 2011, Provisional Population Totals, Anadhra radesh, Published by Director of Census Operations AP, Page No.126
  2. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 80


"https://te.wikipedia.org/w/index.php?title=మాడ్గుల్&oldid=2064903" నుండి వెలికితీశారు