మాణిక్య వినాయగం
Appearance
మాణిక్య వినాయగం | |
---|---|
జన్మ నామం | వజువూరు మాణిక్క వినాయగం రామయ్య పిళ్లై |
జననం | మైలాడుతురై, తమిళనాడు, భారతదేశం | 1943 డిసెంబరు 10
మరణం | 2021 డిసెంబరు 26 చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు 78)
సంగీత శైలి | ప్లేబ్యాక్ సింగర్, జానపద సంగీతం |
వృత్తి | గాయకుడు |
వాయిద్యాలు | గానం, హార్మోనియం |
క్రియాశీల కాలం | 2001–2021 |
లేబుళ్ళు | ఆడియోట్రాక్స్ |
మాణిక్య వినాయగం (డిసెంబరు 10, 1943 - డిసెంబరు 26, 2021)(ఆంగ్లం: Manikka Vinayagam) - ప్రముఖ గాయకుడు, నటుడు.
జీవిత చరిత్ర
[మార్చు]తన మామయ్య, గాయకుడు సీఎస్ జయరామన్ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుని 2001లో దిల్ అనే తమిళ చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటల్ని పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాల్ని ఆలపించారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కోలీవుడ్ ప్రేక్షకుల్ని నటుడుగానూ మెప్పించారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "చిత్ర పరిశ్రమలో విషాదం.. 'శంకర్‌దాదా' సింగర్‌ఇకలేరు - telugu news singer actor manikka vinayagam passed away". www.eenadu.net. Retrieved 2021-12-26.