మాతృ మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాతృ మూర్తి
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం మానాపురం అప్పారావు
తారాగణం హరనాధ్,
బి.సరోజాదేవి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ విశ్వజ్యోతి పిక్చర్స్
భాష తెలుగు

మాతృమూర్తి 1972లో విడుదలైన తెలుగు సినిమా. విశ్వజ్యోతి పిక్చర్స్ పతాకంపై వి.వి. రాజేంద్ర కుమార్, కె. సత్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు మానాపురం అప్పారావు దర్శకత్వం వహించాడు. హరనాథ్, బి.సరోజాదేవి ప్రధాన తాగారణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: మానాపురం అప్పారావు
 • స్టూడియో: విశ్వజ్యోతి పిక్చర్స్
 • నిర్మాత: వి.వి. రాజేంద్ర కుమార్, కె. సత్యనారాయణ;
 • స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు
 • విడుదల తేదీ: అక్టోబర్ 6, 1972
 • మాటలు: రాజశ్రీ, దాసరి నారాయణరావు
 • పాటలు: రాజశ్రీ, కొసరాజు, దాశరథి
 • నేపధ్యగానం: ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, యల్.ఆర్.ఈశ్వరి, జమునారాణి
 • సంగీతం: పెండ్యాల
 • కళ: రాజేంద్రకుమార్
 • కూర్పు: దాశరథి
 • నృత్యాలు:హీరాలాల్, కె.ఎస్.రెడ్డి, తంగరాజ్
 • స్టిల్స్: డి.రాధాకృష్ణమూర్తి

పాటలు[2][మార్చు]

 1. ఇంతే ఈ లోకం తీరింతే త్యాగానికి ఫలితం ఇంతే - ఘంటసాల - రచన: దాశరధి
 2. నీనీడగా నన్ను కదలాడని నీ గుండెలో నన్ను- పి.సుశీల,ఘంటసాల - రచన: రాజశ్రీ
 3. అమ్మము మీరిద్దరు ఒకటే ఒకటే - సుశీల- రచన: రాజశ్రీ
 4. కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయీ! -ఎస్.పి.బాలు, రచన: కొసరాజు
 5. ఎడమొగం పెడమొగం ఎంది ఈ కత - జమునారాణి - రచన: రాజశ్రీ

మూలాలు[మార్చు]

 1. "Mathru Moorthi (1972)". Indiancine.ma. Retrieved 2020-08-31.
 2. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.

బాహ్య లంకెలు[మార్చు]