మానాపురం అప్పారావు
స్వరూపం
మానాపురం అప్పారావు పట్నయక్ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఇందుకూరి రామకృష్ణంరాజు, పినిశెట్టి శ్రీరామమూర్తి ఇతని వద్ద వద్ద సహాయ దర్శకులుగా పని చేసారు. ఇతని సోదరుడు మానాపురం సత్యనారాయణ పట్నాయక్ అమర్‌నాథ్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సుపరిచితుడు.[2]
సినీ సమాహారం
[మార్చు]- పెళ్ళి రోజు (1968)
- మాతృ మూర్తి (1972)[3]
- పరువు ప్రతిష్ఠ (1963 సినిమా) (1963)[4]
- తారాశశాంకం (1969 సినిమా) (1969)[5]
- శాంత (సినిమా) (1961)[6]
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2021-01-07.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-01-07.
- ↑ "Maathru Murthi Telugu Full Movie | Krishnam Raju | B Saroja Devi | Appa Rao Manapuram - Movies on Google Play". play.google.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-17.
- ↑ "Paruvu Prathishta (1963) in IMDB".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Tharashashankamu (1969)". Indiancine.ma. Retrieved 2020-04-17.[permanent dead link]
- ↑ "Shantha (1961)". Indiancine.ma. Retrieved 2020-04-17.[permanent dead link]