పెళ్ళి రోజు
స్వరూపం
| పెళ్ళి రోజు (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | మానాపురం అప్పారావు |
| నిర్మాణం | ఎం.ఎస్.శ్రీరాం కె.నాగేశ్వరరావు |
| తారాగణం | జమున, హరనాధ్ రేలంగి గీతాంజలి పద్మనాభం హేమలత పండరీబాయి |
| సంగీతం | ఎమ్.ఎస్.శ్రీరామ్ |
| గీతరచన | రాజశ్రీ |
| నిర్మాణ సంస్థ | సూర్యచిత్ర |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
ఈ చిత్రంలో జమున ద్విపాత్రాభినయం చేసింది. పెళ్లిరోజు తెలుగు చిత్రం 1968 అక్టోబర్ 12 న విడుదల. మానాపురాం అప్పారావ్ దర్శకత్వంలో, హరనాథ్, జమున నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎం ఎస్ శ్రీరామ్ అందించారు.
తారాగణం
[మార్చు]- జూలూరి జమున
- హరనాథ్
- రేలంగి వెంకట్రామయ్య
- గీతాంజలి
- బసవరాజు పద్మనాభం
- పి.హేమలత
- పండరీబాయి .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: మానాపురం అప్పారావు
- సంగీతం: ఎం.ఎస్.శ్రీరామ్
- పాటలు: రాజశ్రీ
- నేపథ్య గాయకులు: ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల, జమున
- సమర్పణ: అత్యం సోమేశ్వరరావు
- నిర్మాతలు: యం.ఎస్.శ్రీరామ్, కె.నాగేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: సూర్య చిత్రా వారి
- విడుదల:12:10:1968.
పాటలు
[మార్చు]- అడుగుదామని ఉంది నిన్నొక మాట...... పెదవి దాటి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
- ఆ నాటి చెలిమి ఒక కల....... కల కాదు నిజము ఈ కల - పి.బి. శ్రీనివాస్
- జీవితాన మరువలేము ఒకే రోజు ...........ఇరు జీవితాలు - పి.బి.శ్రీనివాస్, సుశీల
- జీవితాన మరువలేము ఒకే రోజు........ ఇరు జీవితాలు (విషాదం) - సుశీల
- పెళ్ళివారమండి.......... ఆడ పెళ్ళివారమండి - జమున, పి.బి.శ్రీనివాస్ బృందం
- మగువల వలలో మగవారేలో తెలిసి తెలిసి పడతారు - పి.బి.శ్రీనివాస్
వనరులు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)