తారాశశాంకం (1969 సినిమా)
తారాశశాంకం (1969 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | మానాపురం అప్పారావు |
నిర్మాణం | కె. సత్యనారాయణ |
తారాగణం | దేవిక , శోభన్ బాబు, కాంతారావు, హరనాధ్, గుమ్మడి వెంకటేశ్వరరావు, జి. రామకృష్ణ |
సంగీతం | టి.వి. రాజు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య, సి.నారాయణరెడ్డి, కొసరాజు, రాజశ్రీ, సముద్రాల రామానుజాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | రామకృష్ణా పిక్చర్స్ / (సత్య చిత్ర?) |
భాష | తెలుగు |
ఇది 1969 లో విడుదలైన ఒక తెలుగు పౌరాణిక చిత్రం. శోభన్ బాబు శశాంకుడిగా,దేవిక తారగా నటించారు. మానాపురం అప్పారావు దర్శకత్వంలో, కె. సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం టీ. వి. రాజు అందించారు.
పాటలు
[మార్చు]- ఊ అంది అందాల తార ఏమంది నా ప్రేమ తార - గానం: ఘంటసాల, పి.సుశీల - రచన: సముద్రాల రాఘవాచార్య
- నీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పస తిలకించరా - గానం: పి.సుశీల, పి.లీల - రచన: సముద్రాల రాఘవాచార్య
- భళిరా మాయాలోలా శౌరి ఊహాతీతము నీ లీల భళిరా మాయాలోలా - ఘంటసాల , రచన: రాజశ్రీ
- వాణీ పావనీ శ్రీ వాణీ పావనీ కళవీణామృదుపాణీ అలివేణీ - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ , రచన: సి. నారాయణ రెడ్డి
- శ్రీమన్మహాదేవదేవీ (దండకం) - గానం: పి.లీల; రచన: సముద్రాల రాఘవాచార్య
- ఎం చేస్తావొయీ లంబయ్య , మాధవపెద్ది, పిఠాపురం ,స్వర్ణలత , రచన: కొసరాజు
- ఆహా ఎంతటి భాగ్యమి దినము సంప్రాప్తిoచే,(పద్యం) ఘంటసాల, రాజశ్రీ
- వికల చరితుడైన మది , ఘంటసాల, రచన: శేషం వేంకటపతి
- చదివితి ఎల్ల శాస్త్రములు,(పద్యం), ఘంటసాల, రచన: కొప్పరపు సుబ్బారావు.
- మీరే నాదైవం మీ కరుణీ నా జీవం, పి.సుశీల, రచన: రాజశ్రీ
- జయహే జయ జయహే కల మురళీ వర, పి. లీల,
పద్యాలు
[మార్చు]1.పదునెనిమిది విద్యల నిను చదివించెద, గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు, రచన: శేషం వెంకటపతి
2.ప్రేమయన నెట్టిదో నాకదేమీ తెలియ , గానం: ప్రతివాద భయంకర శ్రీనివాస్, రచన: కొప్పరపు సుబ్బారావు
3.అరువది ఏళ్ల వృద్దునకు అన్నియు , గానం.పులపాక సుశీల, రచన: కొప్పరపు సుబ్బారావు
4 . అవిరళమోహ సంక్షుభితమై అతిరేఖ , గానం.పి . సుశీల, రచన: కొప్పరపు సుబ్బారావు
5.ఆరుపదుల వయసున్న బృహస్పతి, గానం.ఘంటసాల, రచన: రాజశ్రీ(ఇందుకూరి రామకృష్ణంరాజు)
6.ఔరా ఎంతటి ద్రోహబుద్దివిర చంద్రా , గానం.మాధవపెద్ది సత్యం, రచన: కొప్పరపు సుబ్బారావు
7.చప్పుడు చేయకుండ గడు చల్లగ ప్రాకుచు, గానం.పి.సుశీల, గానం.కొప్పరపు సుబ్బారావు
8.కన్నకూతురటంచు నెన్నెక భారతీ తరుణ్, గానం.పి.సుశీల, రచన: కొప్పరపు సుబ్బారావు
9.గడేతడ నీవు కన్నులకు గన్పడ కుంటివా, గానం.ఎ.పి.కోమల, రచన: కొప్పరపు సుబ్బారావు
10.తర్క భాష్యములో, గానం.పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, ఎం.ఆర్.తిలకం, రచన: కొప్పరపు సుబ్బారావు
11.తీర్థయాత్రలటంచు తిరుగుట కొన్నాళ్ళు, గానం.పి.సుశీల, రచన: కొప్పరపు సుబ్బారావు
12.నేనే శ్రీ లలితార్య పాదయుగళ నీరేజ, గానం.మాధవపెద్ది సత్యం, రచన: సముద్రాల రామానుజాచార్య
13.నేనే దాన దమాది సంయామి జనానీకోక్త, గానం.కొండలరావు, రచన: సముద్రాల రామానుజాచార్య
14.ప్రాజ్యశ్రీ సుర సామ్రాజ్య మూల స్తంభాయతే (శ్లోకం), గానం.ఎ.వి.ఎన్.మూర్తి, రచన: యామిజాల
15.అంబ శశిబింబ వదనే కంబుగ్రీవే(శ్లోకం), గానం.పి.లీల, రచన: సముద్రాల రాఘవాచార్య.
మూలాలు, వనరులు
[మార్చు]- ఘంటసాల ళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)