మాధవరం రామచంద్ర రావు
స్వరూపం
మాధవరం రామచంద్ర రావు | |||
కార్మిక శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1983 - 1985 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1983 - 1985 | |||
ముందు | పి.జనార్ధనరెడ్డి | ||
---|---|---|---|
తరువాత | పి.జనార్ధనరెడ్డి | ||
నియోజకవర్గం | ఖైరతాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1950 కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | టీడీపీ |
మాధవరం రామచంద్ర రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ India Today (15 March 1984). "Andhra Pradesh CM Rama Rao traps 'corrupt' minister into taking bribe to sack him" (in ఇంగ్లీష్). Archived from the original on 10 August 2022. Retrieved 10 August 2022.