మాధురీ మెహతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాధురీ మెహతా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1991-11-01) 1991 నవంబరు 1 (వయసు 32)
బలాంగిర్, ఒడిషా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 100)2012 ఫిబ్రవరి 29 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2012 మార్చి 2 - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 32)2012 ఫిబ్రవరి 27 - వెస్టిండీస్ తో
చివరి T20I2014 మార్చి 30 - బంగ్లాదేశ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 2 3
చేసిన పరుగులు 25 23
బ్యాటింగు సగటు 12.50 11.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 23 23
వేసిన బంతులు
వికెట్లు
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు –/– –/–
మూలం: Cricinfo, 7 జనవరి 2020

మాధురీ మెహతా, ఒడిషాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] 2012లో వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుపై మహిళల వన్డే ఇంటర్నేషనల్, ఉమెన్స్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో ఆడింది.[1] ఒడిశా నుంచి మహిళల జాతీయ జట్టుకు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచింది.[2]

జననం[మార్చు]

మాధురీ మెహతా 1991, నవంబరు 1న, ఒడిషాలోని బలాంగిర్లో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

2012 ఫిబ్రవరి 29న వెస్టిండీస్తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసింది.[3] 2012 మార్చి 2న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[4]

2012 ఫిబ్రవరి 27న వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసింది.[5] 2014 మార్చి 30న బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Madhuri Mehta". ESPN Cricinfo. Retrieved 2023-08-10.
  2. "Odisha Ace Cricketer Madhuri Mehta Eyes Surprising Comeback In Indian Team". Odisha TV. Retrieved 2023-08-10.
  3. "IND-W vs WI-W, India Women tour of West Indies 2011/12, 1st ODI at Basseterre, February 29, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  4. "WI-W vs IND-W, India Women tour of West Indies 2011/12, 2nd ODI at Basseterre, March 02, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  5. "WI-W vs IND-W, India Women tour of West Indies 2011/12, 5th T20I at Basseterre, February 27, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  6. "IND-W vs BD-W, Women's World T20 2013/14, 15th Match, Group B at Sylhet, March 30, 2014 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.

బయటి లింకులు[మార్చు]