మానూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మనూరు
—  మండలం  —
మెదక్ జిల్లా పటములో మనూరు మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో మనూరు మండలం యొక్క స్థానము
మనూరు is located in Telangana
మనూరు
ఆంధ్రప్రదేశ్ పటములో మనూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°06′52″N 77°40′03″E / 18.114529°N 77.667389°E / 18.114529; 77.667389
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా మెదక్
మండల కేంద్రము మనూరు
గ్రామాలు 45
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 59,501
 - పురుషులు 30,387
 - స్త్రీలు 29,114
అక్షరాస్యత (2011)
 - మొత్తం 34.67%
 - పురుషులు 45.76%
 - స్త్రీలు 22.85%
పిన్ కోడ్ 502286

మనూరు (Manoor), తెలంగాణా రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 600 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

దవ్వూరు 2 కి.మీ, బదల్గాం 3 కి.మీ, బెల్లాపూర్ 4 కి.మీ యెలోగి 5 కి.మీ, పుల్కుర్తి 5 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరం: నారాయణ్ ఖేడ్, తూర్పు: రేగోడె, దక్షిణం: రైకోడ్, న్యాల్కల్

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, మానూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజి, సిద్దిపేట్

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

బీదర్ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వే సౌకర్యం బీదర్ నుండి ఉంది. ప్రధాన రైల్వేస్టేషన్: హైదరాబాదు 113 కి.మీ

గణాంకాలు[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 59,501 - పురుషులు 30,387 - స్త్రీలు 29,114
జనాభా (2001) -మొత్తం 1803 -పురుషులు 975 -స్త్రీలు 828 -గృహాలు 296 -హెక్టార్లు 843

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మూలాలు[మార్చు]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]


Medak.jpg

మెదక్ జిల్లా మండలాలు

మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్‌ | రైకోడ్‌ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్‌ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్‌ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్‌ | ములుగు

  1. "http://www.onefivenine.com/india/villag/Medak/Manoor". Retrieved 19 July 2016.  External link in |title= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=మానూరు&oldid=2001245" నుండి వెలికితీశారు