మామిడిపూడి (అయోమయ నివృత్తి)
స్వరూపం
మామిడిపూడి, నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలానికి చెందిన గ్రామం.
- మామిడిపూడి వెంకటరంగయ్య, ప్రముఖ రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత.
- మామిడిపూడి పట్టాభిరామ్, ప్రముఖ పాత్రికేయులు.
- మామిడిపూడి నాగార్జున ప్రముఖ కార్యనిర్వాహకులు.