మాయదారి మోసగాడు
స్వరూపం
మాయదారి మోసగాడు (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.నాగేశ్వరరావు |
---|---|
తారాగణం | వినోద్ కుమార్, సౌందర్య |
సంగీతం | రాజ్-కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ బాలాజీ సినీ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
మాయదారి మోసగాడు 1993 సెప్టెంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాలాజీ సినీ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ కింద వడ్డె అంజమ్మ నిర్మించిన ఈ సినిమాకు వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, సౌందర్య, సుజాత జయకర్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి లు సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- వినోద్ కుమార్,
- సౌందర్య,
- సుజాత జయకర్,
- మనోరమ,
- కోట శ్రీనివాస్ రావు,
- బాబుమోహన్,
- బ్రహ్మానందం కన్నెగంటి,
- దేవదాస్ కనకాల,
- గిరిబాబు,
- రాజా కృష్ణమూర్తి,
- లోకేష్, మందాకిని,
- సుధారాణి,
- హేమ,
- భీమేశ్వరరావు,
- మాస్టర్ లింగారెడ్డి,
- జెన్నీ
సాంకేతిక వర్గ
[మార్చు]- కథ: రమణి
- స్క్రీన్ ప్లే: కొమ్మనపల్లి గణపతిరావు
- డైలాగ్స్: పోసాని కృష్ణ మురళి
- సాహిత్యం: భువన చంద్ర, గురుచరణ్, జొన్నవిత్తుల, వెన్నెలకంటి
- సంగీతం: రాజ్ - కోటి
- సినిమాటోగ్రఫీ: ప్రతాప్
- నిర్మాత: వడ్డె అంజమ్మ
- దర్శకుడు: వై.నాగేశ్వరరావు
- బ్యానర్: శ్రీ బాలాజీ సినీ ఎంటర్‌ప్రైజెస్
మూలాలు
[మార్చు]- ↑ "Mayadari Mosagadu (1993)". Indiancine.ma. Retrieved 2023-01-22.