మాయలఫకీరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాయలఫకీరు అనే పేరు ఓ మాంత్రికుడికి సంబంధించింది. బాలనాగమ్మ కథలో మాయలఫకీరు పాత్ర కనిపిస్తుంది. ఇతను తన ప్రాణాన్ని ఒ చిలుకలో దాచుకుంటాడు. బాలనాగమ్మ ని ఈతను తనచెరలో ఉంచుకుంటాడు. బాలనాగమ్మ కుమారుడు బాలవర్ధిరాజు చిలుకలో ఉన్న మాయలఫకీరు ప్రాణాన్ని హరించి తల్లిని అతని చేరనుంచి విడిపించుకుంటాడు. ఇదోక జానపదకథ. సురభి సంస్థ బాలనాగమ్మ నాటకాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తోంది. సినిమాగా కూడా వచ్చింది.