Jump to content

మాయామశ్చీంద్ర (1961 సినిమా)

వికీపీడియా నుండి
మాయా మశ్చీంద్ర
(1961 తెలుగు సినిమా)

మాయామశ్చీంద్రలో నిరుపమరాయ్, రాజ్ కుమార్
దర్శకత్వం బాబూభాయ్ మిస్త్రీ
తారాగణం నిరూపా రాయ్ ,
పద్మిని
సంగీతం టి.ఎం. ఇబ్రహీం
నిర్మాణ సంస్థ బి.వి. ప్రొడక్షన్స్
భాష తెలుగు

మాయ మశ్ఛీంద్ర 1961 ఫిబ్రవరి 18న విడుదలైన తెలుగు సినిమా. బి.వి. ప్రొడక్షన్స్ పతాకంపై పులపర్తి అప్పారావు, డేగల పరిపూర్ణం లు నిర్మించిన ఈ సినిమాకు బాబూ భాయి మిస్త్రీ దర్శకత్వం వహించాడు. నిరూపారాయ్, పద్మిని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.ఎం.ఇబ్రహీం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
మాయామశ్చీంద్ర తెలుగు డబ్బింగ్ సినిమా విడుదలకు స్విచ్ ఆన్ చేస్తున్న డబ్బింగ్ వెర్షన్ నిర్మాణ భాగస్వామి ఎన్.రామబ్రహ్మం. చిత్రంలో అనిశెట్టి, డబ్బింగ్ సినిమా నిర్మాత పరిపూర్ణం ఉన్నారు.
  • దర్శకత్వం: బాబుభాయ్ మిస్త్రీ
  • స్టూడియో: బి.వి. ప్రొడక్షన్స్
  • నిర్మాత: పులపర్తి అప్పారావు, డేగల పరిపూర్ణం;
  • ఛాయాగ్రాహకుడు: బాబుభాయ్ మిస్త్రీ;
  • ఎడిటర్: కె.బి. సింగ్; స్వరకర్త: టి.ఎం. ఇబ్రహీం, రామ్‌లాల్ హిరపన్న;
  • గీత రచయిత: అనిసెట్టి సుబ్బారావు
  • సమర్పించినవారు: శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్;
  • సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
  • సంగీత దర్శకుడు: టి.ఎం. ఇబ్రహీం, రామ్‌లాల్ హిరపన్న;
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, పి. సుశీల, పి. లీల, జిక్కి, ఎస్. జానకి, సరస్వతి, మాధవపెద్ది సత్యం
  • ఆర్ట్ డైరెక్టర్: బాబుభాయ్ మిస్త్రీ;
  • డాన్స్ డైరెక్టర్: సత్యనారాయణ

పాటలు

[మార్చు]
  • హాయిగా ఆడనా ప్రియమదిని ఆశలూరెనా తారల - పి.సుశీల
  •   అందాల విందు ఇదేనోయి ఓ రాజా స్వర్గమిదేనోయి - జిక్కి,సరస్వతి బృందం
  • ఆశకు లోకం బానిసాయెనే సృష్టి విలాసం ఇదేనా దేవా - మాధవపెద్ది
  • ఘల్ ఘల్ ఘల్ మోహిని ఆట నా సొగసే ముద్దుల - జిక్కి, పి.బి. శ్రీనివాస్
  • నీపై ఆశ కలిగెనోయి నీదు స్నేహమ్మందు హాయి - పి.లీల
  • భారతదేశపు పుణ్య క్షేత్రములు భక్తులార దర్శించండి - ఘంటసాల
  • హాయి హాయి ఈ రేయి కలయె నిజమోయి యవ్వనమే - ఎస్.జానకి బృందం

మూలాలు

[మార్చు]
  1. "Maya Machindra (1961)". Indiancine.ma. Retrieved 2021-06-09.