మాయా మహల్ రహస్యం
స్వరూపం
మాయా మహల్ రహస్యం (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అనిల్ పంజా |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ సాయివాణి పిక్చర్స్ |
భాష | తెలుగు |
మాయా మహల్ రహస్యం 1998 అక్టోబరు 16న విడుదలైన తెలుగు హర్రర్ సినిమా. శ్రీ సాయివాణి పిక్చర్స్ బ్యానర్ కింద ఆర్. కుమార్, కొమరవల్లి శంకరయ్యలు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎం.అనిల్ పంజా దర్శకత్వం వహించాడు.[1] ఆలీ, నరసింహరాజు, రంగనాథ్ లు ప్రధాన పాత్రలో నటించారు.
తారాగణం
[మార్చు]- అలీ
- శ్రవంతి
- నరసింహరాజు
- రంగనాథ్
- చిట్టిబాబు
- అరహుల్ ప్రఖ్య
- పి.రేవంత్
- రవీందర్
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: కొమరవెల్లి పెంటయ్య గుప్త
- సహ నిర్మాత: కె. శాంతి సుధాకర్, రత్నావళి నాగేశ్వరరావు
- దర్శకత్వం: ఎస్.ఎం.అనిల్ పంజా
- బ్యానర్ : శ్రీ సాయివాణి పిక్చర్స్
మూలాలు
[మార్చు]- ↑ "Mayamahal Rahasyam (1998)". Indiancine.ma. Retrieved 2021-04-26.