Jump to content

మాయా మోహిని (1962 సినిమా)

వికీపీడియా నుండి
మాయా మోహిని
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం హున్సూరు కృష్ణమూర్తి
తారాగణం ఉదయ్ కుమార్,
రాజశ్రీ,
లీలావతి
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ శ్రీకృష్ణ సాయి ఫిల్మ్స్
భాష తెలుగు

మాయా మోహిని 1962, సెప్టెంబర్ 8వ తేదీన విడుదల అయిన తెలుగు డబ్బింగ్ సినిమా. అదే సంవత్సరం విడుదలైన రత్నమంజరి అనే కన్నడ సినిమా దీనికి మూలం. ఉదయ్ కుమార్ , రాజశ్రీ, జయశ్రీ నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం హూన్సూర్ కృష్ణమూర్తి. సంగీతం రాజన్ నాగేంద్ర సమకూర్చారు .

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: హున్సురు కృష్ణమూర్తి
  • సంగీతం: రాజన్- నాగేంద్ర
  • మాటలు - పాటలు: అనిసెట్టి సుబ్బారావు
  • నేపథ్య గాయకులు: పి.లీల, జిక్కి, ఎస్.రాజ్యలక్ష్మి,శిష్ట్లా జానకి,మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత
  • నిర్మాత: యర్రా అప్పారావు
  • నిర్మాణ సంస్థ: శ్రీకృష్ణ సాయి ఫిలింస్
  • విడుదల:08:09:1962.

తారాగణం

[మార్చు]
  • ఉదయ్ కుమార్
  • రాజశ్రీ
  • లీలావతి
  • జయశ్రీ
  • నరసింహరాజు (కన్నడ నటుడు)
  • హరిణి

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని వివరాలు:[1]

  1. అందంచిందే కన్నె ఆశించెనోయి నిన్నే విరహం తీర సౌఖ్యం - జిక్కి
  2. అమృతమూర్తి యే నాకు నాధుడని ఆశించినానో బ్రతుకు - పి. లీల
  3. ఎవరు ఎవరు నీవెవరు ఏదయ్యా మీది ఏ ఊరు - స్వర్ణలత, పిఠాపురం
  4. గిల్ గిల్ గిల్ గిల్ ఘిలక్కు గజ్జెల చనక్కు గాజులే ఘలక్కు - ఎస్. జానకి
  5. పాహిమాం ఫణిరాజా పాహిమాం సురతేజా పాహిమాం - పి. లీల, మాధవపెద్ది
  6. యా విద్యా శివకేశవాది జననీ యా వై జగన్మోహినీ (శ్లోకం) - పి. లీల
  7. సర్వేసు దయవలన జనన మందిన తల్లీ భవ్యసుఖ సంపదల - ఎస్. రాజ్యలక్ష్మి

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "మాయా మోహిని - 1962". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 మార్చి 2020. Retrieved 25 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)