మారిబావిర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మారిబావిర్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(2ఎస్,3ఎస్,4ఆర్,5ఎస్)-2-[5,6-డిక్లోరో-2-(ప్రొపాన్-2-యలమినో)బెంజిమిడాజోల్- 1-వైఎల్]-5-(హైడ్రాక్సీమీథైల్) ఆక్సోలేన్-3,4-డయోల్
Clinical data
వాణిజ్య పేర్లు లైవ్టెన్సిటీ
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) -only (US) Rx-only (EU)
Routes By mouth
Identifiers
CAS number 176161-24-3 checkY
ATC code J05AX10
PubChem CID 471161
DrugBank DB06234
ChemSpider 413807 ☒N
UNII PTB4X93HE1 checkY
KEGG D04859
ChEMBL CHEMBL515408
NIAID ChemDB 070966
Synonyms 1263W94
Chemical data
Formula C15H19Cl2N3O4 
  • InChI=1S/C15H19Cl2N3O4/c1-6(2)18-15-19-9-3-7(16)8(17)4-10(9)20(15)14-13(23)12(22)11(5-21)24-14/h3-4,6,11-14,21-23H,5H2,1-2H3,(H,18,19)/t11-,12-,13-,14-/m0/s1 ☒N
    Key:KJFBVJALEQWJBS-XUXIUFHCSA-N ☒N

 ☒N (what is this?)  (verify)

లివ్టెన్సిటీ అనే బ్రాండ్ పేరుతో విక్రయించబడుతున్న మారిబావిర్, పోస్ట్-ట్రాన్స్ప్లాంట్ సైటోమెగలోవైరస్ చికిత్సకు ఉపయోగించే యాంటీవైరల్ ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది గాన్సిక్లోవిర్, వల్గాన్సిక్లోవిర్, సిడోఫోవిర్, ఫోస్కార్నెట్ ప్రభావవంతం కాని సందర్భాలలో ఉపయోగించబడుతుంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]

రుచి భంగం, వికారం, అతిసారం, వాంతులు, అలసట వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[1] ఇది సైటోమెగలోవైరస్ pUL97 కినేస్ ఇన్హిబిటర్ కాబట్టి వైరస్ రెప్లికేషన్‌ను అడ్డుకుంటుంది.[1][2]

మారిబావిర్ 2021లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] 2022 నాటికి ఇది ఐరోపాలో ఆమోదం కోసం సిఫార్సు చేయబడింది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి 4 వారాల ధర దాదాపు 25,000 అమెరికన్ డాలర్లు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Livtencity- maribavir tablet, coated". DailyMed. Archived from the original on 19 December 2021. Retrieved 19 December 2021.
  2. "FDA Approves First Treatment for Common Type of Post-Transplant Infection that is Resistant to Other Drugs" (Press release). 23 November 2021. Archived from the original on 24 November 2021. Retrieved 23 November 2021.  This article incorporates text from this source, which is in the public domain.
  3. "Maribavir". SPS - Specialist Pharmacy Service. 18 January 2017. Archived from the original on 5 March 2022. Retrieved 24 October 2022.
  4. "Maribavir". Goodrx. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.