Jump to content

మార్క్ క్రెయిగ్

వికీపీడియా నుండి
మార్క్ క్రెయిగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మార్క్ డొనాల్డ్ క్రెయిగ్
పుట్టిన తేదీ (1987-03-23) 1987 మార్చి 23 (వయసు: 39)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 265)2014 8 June - West Indies తో
చివరి టెస్టు2016 22 September - India తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008/09–2018/19Otago
2014Gloucestershire
కెరీర్ గణాంకాలు
పోటీ Test FC LA T20
మ్యాచ్‌లు 15 60 25 19
చేసిన పరుగులు 589 1,902 336 41
బ్యాటింగు సగటు 36.81 25.36 21.00 10.25
100లు/50లు 0/3 1/8 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 67 104 46 19
వేసిన బంతులు 3,669 11,129 1,102 282
వికెట్లు 50 151 21 7
బౌలింగు సగటు 46.52 42.11 44.33 57.85
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 5 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 1 0 0
అత్యుత్తమ బౌలింగు 7/94 7/94 3/6 3/29
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 53/– 16/– 11/–
మూలం: Cricinfo, 2023 17 June

మార్క్ డొనాల్డ్ క్రెయిగ్ (జననం 1987, మార్చి 23) న్యూజీలాండ్ మాజీ టెస్ట్ క్రికెటర్. ఒటాగో తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. స్పిన్ బౌలర్ గా కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ లో, ఎడమ చేతితో బ్యాటింగ్ లో రాణించాడు. ప్రధానంగా రెండవ స్లిప్ వద్ద ఫీల్డింగ్ కూడా చేశాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2014 జూన్ లో వెస్టిండీస్‌పై న్యూజీలాండ్ తరపున తన టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసాడు. 188 పరుగులకు 8 వికెట్లతో మ్యాచ్ బౌలింగ్ చేసినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. తన జట్టు కోసం క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యాన్ని కూడా చూపించాడు, బిజె వాట్లింగ్‌తో 4 గంటల స్టాండ్‌లో 67 పరుగుల అత్యధిక స్కోరు చేశాడు.[1]

టెస్టు క్రికెట్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌ బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌ గా క్రెయిగ్‌ నిలిచాడు.[2] టెస్ట్ క్రికెట్‌లో సిక్సర్ సాధించడం ద్వారా మార్క్ ఆఫ్ చేసిన నాల్గవ బ్యాట్స్‌మన్ గా, ఈ మైలురాయిని సాధించిన మొదటి న్యూజీలాండ్ ఆటగాడిగా రికార్డు సాధించాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "New Zealand tour of West Indies, 1st Test: West Indies v New Zealand at Kingston, Jun 8–12, 2014". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 June 2014.
  2. "Mark Craig and other batsmen who smashed six off first ball faced in an innings". Cricket County. 12 June 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 June 2014.
  3. Unwalla, Shiamak (12 June 2014). "Mark Craig and other batsmen who smashed six off first ball faced in an innings". Cricket Country. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 March 2017.
  4. "Six and in: Debutant's rare feat against Aussies". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 March 2017.

బాహ్య లింకులు

[మార్చు]