Jump to content

మార్క్ ప్రీస్ట్

వికీపీడియా నుండి
మార్క్ ప్రీస్ట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మార్క్ వెల్లింగ్స్ ప్రీస్ట్
పుట్టిన తేదీ (1961-08-12) 1961 ఆగస్టు 12 (వయసు 63)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 170)1990 7 June - England తో
చివరి టెస్టు1998 10 June - Sri Lanka తో
తొలి వన్‌డే (క్యాప్ 68)1990 26 April - Australia తో
చివరి వన్‌డే1998 23 June - India తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1984/85–1998/99Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 3 18 109 115
చేసిన పరుగులు 56 103 3,945 832
బ్యాటింగు సగటు 14.00 10.30 30.58 14.10
100లు/50లు 0/0 0/0 4/28 0/1
అత్యుత్తమ స్కోరు 26 24 119 98*
వేసిన బంతులు 377 752 25,632 5,473
వికెట్లు 3 8 329 120
బౌలింగు సగటు 52.66 73.75 31.84 29.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 12 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 3 0
అత్యుత్తమ బౌలింగు 2/42 2/27 9/95 5/26
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 66/– 38/-
మూలం: Cricinfo, 2017 1 May

మార్క్ వెల్లింగ్స్ ప్రీస్ట్ (జననం 1961, ఆగస్టు 12) న్యూజీలాండ్ మాజీ అంతర్జాతీయ క్రికెటర్.[1]

జననం, కుటుంబం

[మార్చు]

ప్రీస్ట్ 1961, ఆగస్టు 12న వెస్ట్ కోస్ట్‌లోని గ్రేమౌత్‌లో జన్మించాడు. ఇతని మేనల్లుడు హెన్రీ షిప్లీ కూడా కాంటర్‌బరీ, న్యూజీలాండ్ తరపున క్రికెట్ ఆడాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

1990 - 1998 మధ్యకాలంలో మూడు టెస్ట్ మ్యాచ్‌లు, 18 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2019 ఫిబ్రవరిలో టాడ్ ఆస్టిల్ తన రికార్డును అధిగమించే వరకు 290 అవుట్‌లతో కాంటర్‌బరీ తరపున ప్రముఖ వికెట్ టేకర్‌గా నిలిచాడు.[3][4]

స్లో లెఫ్ట్ ఆర్మర్, మిడిల్-ఆర్డర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. తన 300వ ఫస్ట్-క్లాస్ వికెట్ తీసిన కొద్దిసేపటికే 1998-99 సీజన్ ముగింపులో రిటైరయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Mark Priest Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-19.
  2. Egan, Brendon (19 December 2022). "Genuine allrounders are like gold dust: Newest Black Cap Henry Shipley could fill a key need". Stuff. Retrieved 14 January 2023.
  3. "Black Cap Todd Astle becomes Canterbury's leading wicket taker". Stuff. Retrieved 23 February 2019.
  4. "Cricket: Defending champions CD Stags lose 21-match trot, top-rung perch after Canterbury win". The New Zealand Herald. Retrieved 23 February 2019.

బాహ్య లింకులు

[మార్చు]