మావారి గోల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మావారి గోల
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం విద్యాసాగర్ రెడ్డి
నిర్మాణం విద్యాసాగర్ రెడ్డి
తారాగణం నరేష్,
మనోచిత్ర,
దేవి
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ విష్ణు ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

దర్శకునిగా రాకాసి లోయ, డాకు సినిమాలు తీసి విజయం సాధించిన సాగర్ నిర్మిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది.[1]

శైలి[మార్చు]

యాక్షన్ సినిమాల దర్శకునిగా పేరుపొందిన సాగర్ ఈ సినిమాను హాస్య చిత్రంగా మలిచారు.[1]

విడుదల, స్పందన[మార్చు]

సినిమా ఘోర పరాజయం పాలైంది. సినిమా వల్ల నిర్మాత, దర్శకుడు సాగర్ ఆర్థికంగా నష్టపోవడమే కాక పలు ఇతర కారణాలతో కొన్నేళ్ళు సినిమాల దర్వకత్వం, నిర్మాణం నుంచి తప్పుకున్నారు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "మొదటి సినిమా-సాగర్, నవతరంగం వెబ్సైట్లో". Archived from the original on 2010-06-26. Retrieved 2015-08-21.