మాస్టారమ్మాయి
(మాస్టరమ్మాయి నుండి దారిమార్పు చెందింది)
మాస్టారమ్మాయి , డబ్బింగ్ తెలుగు చిత్రం,1964 మే 14 విడుదల . శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జెమిని గణేశన్, దేవిక, హరనాథ్, ఎల్.విజయలక్ష్మీ, ముత్తురామన్, ఇందిరాదేవి, రేవతి ,మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం సమకూర్చారు.
మాస్టారమ్మాయి (1964 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | శ్రీధర్ |
నిర్మాణం | ఎం.జగన్నాథరావు ఎం.ఆర్.జయరామన్ |
తారాగణం | జెమినీ గణేశన్, హరనాథ్, ముత్తురామన్, దేవిక, ఎల్.విజయలక్ష్మి, ఇందిరాదేవి, రేవతి |
సంగీతం | రమేష్ నాయుడు |
నేపథ్య గానం | బి.వసంత, లత, పి.బి.శ్రీనివాస్ |
గీతరచన | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | కనకలక్ష్మీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]- ఆనాటి నాదు ప్రేమ అది భువిని వేడుక ఈ నాటి నాడు ప్రేమ కన్నీటి - లత
- నా మనసు దోచేడు మాయలివెందుకు రాధా - పి.బి.శ్రీనివాస్, లత
- ప్రేమికుల విందు సౌఖ్యముల చిందు యౌవ్వనం - పి.బి.శ్రీనివాస్, బి.వసంత
- మానవాత్మాయే దైవమందిరం జగతి సౌఖ్యములను పంచు - పి.బి.శ్రీనివాస్
- రాధ వలచు కృష్ణుడో సీత కొలుచు రాముడో వలచి వచ్చి - లత
- లోకం సృజించె నా దైవం కలల లోకమూహించే - బి.వసంత
- శోకమా సౌఖ్యమా జీవితం స్వప్నమా వేదనా నిలయమా - పి.బి.శ్రీనివాస్
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)