Jump to content

మాస్టారమ్మాయి

వికీపీడియా నుండి

మాస్టారమ్మాయి , డబ్బింగ్ తెలుగు చిత్రం,1964 మే 14 విడుదల . శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జెమిని గణేశన్, దేవిక, హరనాథ్, ఎల్.విజయలక్ష్మీ, ముత్తురామన్, ఇందిరాదేవి, రేవతి ,మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం సమకూర్చారు.

మాస్టారమ్మాయి
(1964 తెలుగు సినిమా)

సినిమాపోస్టర్
దర్శకత్వం శ్రీధర్
నిర్మాణం ఎం.జగన్నాథరావు
ఎం.ఆర్.జయరామన్
తారాగణం జెమినీ గణేశన్,
హరనాథ్,
ముత్తురామన్,
దేవిక,
ఎల్.విజయలక్ష్మి,
ఇందిరాదేవి,
రేవతి
సంగీతం రమేష్ నాయుడు
నేపథ్య గానం బి.వసంత,
లత,
పి.బి.శ్రీనివాస్
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ కనకలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • జెమిని గణేశన్
  • హరనాథ్
  • దేవిక
  • ముత్తురామన్
  • ఎల్. విజయలక్ష్మి
  • ఇందిరాదేవి
  • రేవతి.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: శ్రీధర్
  • సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
  • గీత రచయిత: అనిశెట్టి సుబ్బారావు
  • నేపథ్య గాయకులు:ప్రతివాది భయంకర శ్రీనివాస్, లత, బొడ్డుపల్లి బాల వసంత
  • నిర్మాతలు: యం జగన్నాథరావు, యం.ఆర్.జయరామన్
  • నిర్మాణ సంస్థ: కనకలక్ష్మి పిక్చర్స్
  • విడుదల'14:05:1964.

పాటలు

[మార్చు]
  1. ఆనాటి నాదు ప్రేమ అది భువిని వేడుక ఈ నాటి నాడు ప్రేమ కన్నీటి - లత
  2. నా మనసు దోచేడు మాయలివెందుకు రాధా - పి.బి.శ్రీనివాస్, లత
  3. ప్రేమికుల విందు సౌఖ్యముల చిందు యౌవ్వనం - పి.బి.శ్రీనివాస్, బి.వసంత
  4. మానవాత్మాయే దైవమందిరం జగతి సౌఖ్యములను పంచు - పి.బి.శ్రీనివాస్
  5. రాధ వలచు కృష్ణుడో సీత కొలుచు రాముడో వలచి వచ్చి - లత
  6. లోకం సృజించె నా దైవం కలల లోకమూహించే - బి.వసంత
  7. శోకమా సౌఖ్యమా జీవితం స్వప్నమా వేదనా నిలయమా - పి.బి.శ్రీనివాస్

మూలాలు

[మార్చు]