మా ఇంటి ఆడపడుచు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా ఇంటి ఆడపడుచు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఓం సాయి ప్రకాష్
తారాగణం శశికుమార్
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు

మా ఇంటి ఆడపడుచు 1996 ఆగస్టు 17న విడుదలైన తెలుగు సినిమా. ప్రసార్ ఆర్ట్ ఫిలింస్ పతాకం కింద కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సాయిప్రకాష్ దర్శకత్వం వహించాడు. శశికుమార్, సౌందర్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. [1]

తారాగణం[మార్చు]

  • సౌందర్య,
  • శశి కుమార్,
  • రాజ్ కుమార్,
  • చంద్రమోహన్
  • కైకాల సత్యనారాయణ,
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • అలీ,
  • తనికెళ్ల భరణి,
  • శ్రీమన్,
  • భీమేశ్వరరావు,
  • అన్నపూర్ణ,
  • సంగీత,
  • రజిత
  • కాంతారావు
  • గుండు హనుమంతరావు
  • మాడా

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: సాయి ప్రకాష్
  • నిర్మాత: కాట్రగడ్డ ప్రసాద్;
  • స్వరకర్త: వందేమాతరం శ్రీనివాస్
  • సమర్పణ: కె. వసుధ
  • కథ: నగేష్ ధరక్
  • మాటలు: కొంపెల్ల విశ్వం
  • పాటలు: జాలాది, గుండవరపు సుబ్బారావు
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి, చిత్ర, వందేమాతరం శ్రీనివాస్

మూలాలు[మార్చు]

  1. "Maa Inti Aadapaduchu (1996)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు[మార్చు]