కాట్రగడ్డ
స్వరూపం
కాట్రగడ్డ తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కాట్రగడ్డ బసవ రామతారకం, నందమూరి తారక రామారావు అర్ధాంగి.
- రావు సాహిబ్ కాట్రగడ్డ పెద్ద అచ్చయ్య,అమృతల్లూరు జమిందారు.
- కాట్రగడ్డ శ్రీరాములు, మద్రాసు వ్యాపారవేత్త.
- కాట్రగడ్డ వరదరాజులు, వినయాశ్రమం స్థాపకులలో ప్రముఖులు.
- కాట్రగడ్డ దీనదయాళ్, రిటైర్డ్ డీఎస్పీ హైదరాబాద్ జంట నగరాలు.
- కె.బి.కృష్ణ గా ప్రసిద్ధిచెందిన కాట్రగడ్డ బాలకృష్ణ, తొలి ఆంధ్ర మార్క్సిస్టు.
- కాట్రగడ్డ రవితేజ, తెలుగు సినిమా దర్శకుడు.
- కాట్రగడ్డ శ్రీనివాసరావు, అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపకులలో ఒకరు.
- కాట్రగడ్డ మురారి, ప్రముఖ తెలుగు సినీ నిర్మాత.
- కాట్రగడ్డ పద్దయ్య, పురావస్తు శాస్త్రజ్ఞుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- అరుణా కాట్రగడ్డ మిల్లర్ భారతదేశంలో జన్మించిన అమెరికా రాజకీయ నాయకురాలు.