Jump to content

మిచెల్ పెర్రీ

వికీపీడియా నుండి
మిచెల్ పెర్రీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మిచెల్ పెర్రీ
పుట్టిన తేదీ (2000-04-27) 2000 ఏప్రిల్ 27 (వయసు 24)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019/20–presentVictoria
2020/21Melbourne Renegades
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 29 2 1
చేసిన పరుగులు 666
బ్యాటింగు సగటు 20.18
100s/50s 0/2
అత్యధిక స్కోరు 75
వేసిన బంతులు 4,827 78 12
వికెట్లు 81 0 1
బౌలింగు సగటు 29.67 33.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/64 1/33
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 1/– 0/–
మూలం: Cricinfo, 12 April 2023

మిచెల్ పెర్రీ (జననం 2000, ఏప్రిల్ 27) ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు.[1][2][3]

క్రికెట్ రంగం

[మార్చు]

2019-20 మార్ష్ వన్-డే కప్‌లో విక్టోరియా తరపున 2019 నవంబరు 19న లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[4] 2020–21 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో విక్టోరియా తరపున 2020, అక్టోబరు 30న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[5] 2020–21 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున 2021 జనవరి 1న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Mitchell Perry". ESPN Cricinfo. Retrieved 19 November 2019.
  2. "Mitchell Perry". Cricket Australia. Retrieved 19 November 2019.
  3. "Young Victorian Mitchell Perry rising the ranks". Cricket Victoria. Retrieved 19 November 2019.
  4. "17th Match (D/N), The Marsh Cup at Melbourne, Nov 17 2019". ESPN Cricinfo. Retrieved 19 November 2019.
  5. "6th Match, Sheffield Shield at Adelaide, Oct 30 2020". ESPN Cricinfo. Retrieved 30 October 2020.
  6. "22nd Match (N), Carrara, Jan 1 2021, Big Bash League". ESPN Cricinfo. Retrieved 1 January 2021.

బాహ్య లింకులు

[మార్చు]