మిచెల్ లించ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిచెల్ లించ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మిచెల్ లూయిస్ లించ్
పుట్టిన తేదీ (1975-10-16) 1975 అక్టోబరు 16 (వయసు 48)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 93)2003 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2003 డిసెంబరు 16 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995/96–2009/10ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మఫక్లా మలిఎ WT20
మ్యాచ్‌లు 6 1 68 9
చేసిన పరుగులు 105 8 1,237 98
బ్యాటింగు సగటు 17.50 8.00 20.27 10.88
100లు/50లు 0/0 0/0 1/4 0/0
అత్యుత్తమ స్కోరు 29 8 150* 31
వేసిన బంతులు 6
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 18/0 2/–
మూలం: CricketArchive, 18 April 2021

మిచెల్ లూయిస్ లించ్ (జననం 1975, అక్టోబరు 16) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

క్రికెట్ రంగం[మార్చు]

కుడిచేతి వాటం బ్యాటర్‌గా, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా రాణించింది. 2003లో న్యూజీలాండ్ తరపున 6 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది. 2002-03 సీజన్‌లో వారికి కెప్టెన్‌గా వ్యవహరించింది.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Michelle Lynch". ESPNcricinfo. Retrieved 18 April 2021.
  2. "Player Profile: Michelle Lynch". CricketArchive. Retrieved 18 April 2021.
  3. "Michelle Lynch appointed captain of State Auckland Hearts". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2018-05-08.

బాహ్య లింకులు[మార్చు]