మిజోరంలో 1972 శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిజోరంలో 1972 శాసనసభ ఎన్నికలు

1972 ఏప్రిల్ 8 1978 →

మిజోరం శాసనసభలోని మొత్తం 30 స్థానాలు
మెజారిటీ కోసం 16 సీట్లు అవసరం
నమోదైన వోటర్లు1,56,901
వోటింగు72.90%
  Majority party Minority party Third party
 
Party భారత జాతీయ కాంగ్రెస్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ స్వతంత్ర
Seats won 6 0 24
Popular vote 30.91% 1.54% 67.55%

Elected ముఖ్యమంత్రి

సి. చుంగా

మిజోరంలోని 30 నియోజకవర్గాల సభ్యులను ఎన్నుకోవడానికి 1972 ఏప్రిల్ 8న మిజోరాం శాసనసభకు మొదటి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత, మిజోరం మొదటి ముఖ్యమంత్రిగా సి. చుంగా నియమితులయ్యాడు.

ఈశాన్య భారతదేశంలోని మిజోరాం, 1972లో, ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం, 1971 ఆమోదించిన తర్వాత, కొత్తగా సృష్టించబడిన కేంద్రపాలిత ప్రాంతమిది.[1] దీనికి 30 మంది సభ్యులతో కూడిన శాసనసభను కేటాయించారు.

ఫలితం[మార్చు]

PartyVotes%Seats
భారత జాతీయ కాంగ్రెస్34,42130.916
సంయుక్త సోషలిస్ట్ పార్టీ1,7131.540
స్వతంత్ర75,22467.5524
Total1,11,358100.0030
చెల్లిన వోట్లు1,11,35897.35
చెల్లని/ఖాళీ వోట్లు3,0282.65
మొత్తం వోట్లు1,14,386100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు1,56,90172.90
మూలం: ECI[2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# నియోజకవర్గం అభ్యర్థి పార్టీ
1 తుపాంగ్ హిఫీ స్వతంత్ర
2 సంగౌ సంగ్చున్
3 సైహా సప్లియానా వందిర్
4 చాంగ్టే సాటియో ప్రియో కాంగ్రెస్
5 దేమగిరి హరి క్రిస్టో చక్మా
6 బుఅర్పుయ్ పి.బి. నిఖుమా స్వతంత్ర
7 లుంగ్లేహ్ కె.ఎల్. రోచమా
8 దక్షిణ వాన్లైఫై సైత్లావ్మా
9 హ్నహ్తియల్ తంగ్జికా
10 ఉత్తర వన్లైఫై ఆర్. దోటినాయా
11 ఖవ్బుంగ్ ఫ్రాంగ్వేలా
12 చంపాయ్ లాల్హ్లీరా
13 ఖావ్ జాల్ వన్‌లాల్హ్రుతా
14 రాటు శంఖుమా
15 సువాంగ్‌పుయిల్వాన్ హెచ్. తంసంగా
16 సైచువల్ ఖవ్టిన్ఖుమా
17 ఇలుంగ్వేల్ హ్రంగాయా
18 ఖవై జె. థాంగ్‌దామా కాంగ్రెస్
19 లంగ్ఫో సి లాల్రుటా స్వతంత్ర
20 సెర్చిప్ వైవెంగా
21 ఫుల్దుంగ్సీ లాల్కుంగా కాంగ్రెస్
22 సతీక్ రైటే జోలియానా స్వతంత్ర
23 ఐజ్వాల్ సౌత్ లైసంగులా కాంగ్రెస్
24 ఐజ్వాల్ సెంట్రల్ లాల్రిన్లియానా స్వతంత్ర
25 ఐజ్వాల్ నార్త్ ఆర్. తంగ్లియానా
26 కౌన్పుయ్ చ సప్రంగ
27 కోలాసిబ్ చ్ చుంగా
28 సాయిరాంగ్ ఎన్జీ వ్రదావ్లా
29 మమిత్ సి చాంగ్‌కుంగా
30 రెంగుయిల్ జలావ్మా కాంగ్రెస్

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "The North-Eastern Areas (Reorganisation) Act, 1971" (PDF). www.indiacode.nic.in. 30 December 1971. Retrieved 24 December 2020.
  2. "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Mizoram". Election Commission of India. Retrieved 13 July 2021.