మిట్టమీదవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"మిట్టమీదవారిపాలెం" ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.

ఈ గ్రామం మైనంపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ఆలయములు[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవం, 2015, మార్చి-12వ తేదీ గురువారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, మండపారాధన, కుంభాభిషేకాలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఆ తరువాత విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [2]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, ఫిబ్రవరి-22; 1వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మార్చి-14; 1వపేజీ.