మిరిండా (శీతల పానీయం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శీతల పానీయం - మిరిండా

మిరిండా స్పెయిన్ లో కనుగొనబడి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న శీతలపానీయం. మిరిండా అనే పదానికి ఎస్పెరాంటో భాషలో అభినందనీయమయినది లేదా అద్భుతమయినది అనే అర్థం ఉంది. నారింజ, ద్రాక్ష, ఆపిల్, స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ, అరటి, నిమ్మ, హైబిస్కస్, పంపర పనస వంటి ఎన్నో రకాల పళ్ళ రుచితో ఈ పానీయం అందుబాటులో ఉంది. తూర్పు మధ్య ప్రాంతాలలో సిట్రస్ రుచి కూడా కలిగి ఉండే మిరిండా లభ్యమవుతుంది. శీతల పానీయాలలో యిది తరచుగా కార్బొనేటెడ్, నాన్-కార్బొనేటెడ్ రుచులలో లభ్యమయ్యే పానీయం. అన్ని రకాల మిరిండాలలో ఆరెంజ్ రంగు మిరిండా ప్రపంచంలో అనేక ప్రాతాలలో ముఖ్యమైన బ్రాండు. యిది 1990 నుండి కొనసాగుతుంది.

1970 కి ముందు "మిరిండా" పెప్సికో కంపెనీ పరిధిలో ఉండేది[1].అప్పుడు ఈ పానీయం ఉత్తర అమెరికా లో వ్యాపారాన్ని అభివృద్ధి చెసింది. ఈ పానీయం "కోకా కోలా" కంపెనీ యొక్క "ఫాంటా", Dr Pepper కంపెనీ యొక్క "ఆరెంజ్ క్రష్" లేదా అనేక దేశాల యొక్క యితర రుచికరమైన బ్రాండ్లు తో పోటీ పడేది. ఈ అన్ని పానీయాల కంటే మిరిండా అనేక రుచులలో లభ్యమవుతుంది. కార్బొనేషన్, తీపిదనము ఆయా మార్కెట్ల బట్టి ఆధారపడి యుంటుంది.

చరిత్ర[మార్చు]

మిరిండా స్పెయిన్ దేశం ఉత్పత్తి చేసిన పానీయం. ఇది యునైటెడ్ స్టేట్స్ లో 2003 చివరి నుండి "బైలింగ్యుయల్" ప్యాకింగ్, ప్రాధమికంగా కోకా కోలా యొక్క "ఫాంటా" బ్రాండ్ కు పోటీగా తక్కువ ధరకు లభ్యమవుతుంది. 2005 కు ముందు మిరిండా రుచులు యునైటెడ్ స్టేట్స్ లో "గుయామ్" లో తప్ప అన్ని ప్రాంతాలలో "ట్రోపికానా ట్విస్టెర్ సోడా" బ్రాండ్ గా అధిక సంఖ్యలో అమ్మబడుతుండేది.యిది పెప్సీ కంపెనీ మిరిండా బ్రాండ్ తో అమ్మకం 2007 నుండి ప్రారంభించింది.1996 చివరలో పెప్సికో కంపెనీ కూడా మిరిండా బ్రాండ్ ని బ్రెజిల్ లో అమ్మకానికి ప్రయత్నించింది. కానీ ఈ అమ్మకం 1997 లో ఆపివేయబడినది. ఇటలీ లో "స్లామ్" బ్రాండ్ గా అమ్మబడింది.

ప్రచారం, యిటీవల సంఘటనలు[మార్చు]

Mirinda campaigns over the years have included the Mirinda Woman campaign in the 1970s.

The Mirinda Craver ads produced by Jim Henson from 1975 to 1978 involved a monster called the Mirinda Craver (performed by Bob Payne) craving the Mirinda drinks and will do anything to obtain a Mirinda drink. With the Mirinda Craver being a Live-Hand Muppet, Bob Payne is assisted in performing the Mirinda Craver by Louise Gold, Dave Holman, or Faz Fazakas with either one handling one of the arms of the Mirinda Craver.

A campaign in the 1994–1996 time frame with a campaign using the tag-line 'The Taste is in Mirinda' with the Blue Man Group. In some markets, including Mexico, the Blue Man Group campaign re-launched Mirinda away from a multi-flavor positioning to a brand solely focused on the orange flavor. The Blue Man Group campaign showed the Blue Man Group competing to drink orange Mirinda and celebrating a successful drink with an open-mouth exclamation of 'Mirindaaaa'. Also in this same country Mirinda launch a campaign with the Pokémon anime series to the children with a promotion of many gadgets with the characters of the manga series.

Mirinda advertising campaigns over the last fifteen years have been handled by Pepsi's stable of creative agencies, including BBDO and J Walter Thompson.

Mirinda regularly introduces special movie-themed editions in Asia. Recent ones included Batman (Blueberry) and Superman (Fruit punch). Mirinda has also recently released a new flavor of drinks called Mirinda creme. They come in three flavours: Mango, Raspberry and Lime.

Mirinda is no longer sold in New Zealand, replaced with the introduction of Pepsico's new Mountain Dew range (code red, live wire, pitch black & electro shock) of similar flavors.

ఉత్పత్తి[మార్చు]

Mirinda's primary formulation is as an artificially flavored beverage; however, it has been produced in the past with a percentage of fruit juice, usually due to local tax benefits tied to non-artificial juice ingredients.

అర్థము[మార్చు]

The name "Mirinda" means "wonderful" in Esperanto.[2][3] There is a claim that the original manufacturer of Mirinda, which later sold the brand to PepsiCo, was an Esperanto-speaking individual.[4]

సూచికలు[మార్చు]

  1. PepsiCo: Produktseite „Mirinda“ Archived 2012-03-31 at the Wayback Machine PepsiCo buy it in 1970 to its spanish owner.
  2. "Esperanto World Convention (Geocities.com)". Archived from the original on 2005-02-26. Retrieved 2005-02-26.
  3. Behindthename.com
  4. "Leipzig.de". Archived from the original on 2003-12-06. Retrieved 2013-06-25.