మిషెల్ ఫూకొ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిషెల్ ఫూకొ
Foucalt5.jpg
యుగం20th-century philosophy
ప్రాంతంWestern philosophy
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలుdisciplinary institution, épistémè, "Genealogy", governmentality, power-knowledge, discursive formation
ప్రభావితులు

మిషెల్ ఫూకొ (15 అక్టోబరు 1926 – 1984 జూన్ 25) ఒక ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త, సామాజిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు. ఆయిన రచనలు, ఆయిన ప్రతిపాదించిన సిద్ధాంతాలు చరిత్ర రాసే విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చాయి. అంతే కాకుండ అయన పరిశోధనల ద్వారా ముఖ్యంగా సూచించిన విషయం ఎమిటంటే విజ్ఞానానికి అధికారానికి (power/knowledge) చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. అవి విడదీయాలేని విధంగా పెనవెసుకుని ఉండడం వల్ల వాటిని ఒకటిగ పరిగణించే విశ్లేషణ మాత్రమే సరియయిన చారిత్రక విశ్లేషణ అవుతుందని ఆయిన నమ్మాడు. ప్రతి యుగంలో శాస్త్రీయ విజ్ఞానంగా పరిగణించబడే దానిపై ఆ యుగంలో ప్రభుత్వంయొక్క, పాతుకుపొయున్న అధికారంయొక్క బలమైన ముద్ర, అమోదం తప్పక ఉంటుంది. అధికారిక అమోదం లెకుండా అది విజ్ఞానంగా చెలామణీ కాలేదు.

అయినను పొస్ట్-మొడెర్నిస్ట్ గా కొందరు, పొస్ట్-స్ట్రక్చరలిస్ట్ గా కొందరు అభివర్ణించారు. ఐతే ఈ రెండు ముద్రలని తిరస్కరిస్తూ, తన పరిశోధనలన్ని ఐరొపా అధునికతని అర్ధం చెసుకునే ప్రయత్నాలనీ, అధునికతని విమర్శనాత్మకంగా పరిశీలించే యత్నాలని వివరించారు.

ప్రముఖ రచనలు[2][మార్చు]

 • మాడ్ నెస్ అండ్ సివిలైజేషన్: ఎ హిస్టరీ ఆఫ్ ఇంసానిటి ఇన్ ది ఏజ్ ఆఫ్ రీజెన్ (1961)
 • ది బర్థ్ ఆఫ్ ది క్లినిక్ (1963)
 • ది ఆర్డెర్ ఆఫ్ థింగ్స్ (1966)
 • ది ఆర్కియాలజి ఆఫ్ నాలెడ్జి (1969)
 • డిసిప్ల్న్ అండ్ పనిష్: ది బర్థ్ ఆఫ్ ది ప్రిసన్ (1975)
 • హెర్క్యులీన్ బార్బిన్ (1978)
 • ది హిస్టరీ ఆఫ్ సెక్షువాలిటి--
 1. మొదటి సంపుటి: ది విల్ టు నాలెడ్జి;
 2. రెండవ సంపుటి: ది యూస్ ఆఫ్ ప్లెజర్;
 3. ముడవ సంపుటి: ది కేర్ ఆఫ్ ది సెల్ఫ్ (1976-84)

మరణాంతరం ప్రచురితమైన రచనలు--[మార్చు]

 • సొసైటి మస్ట్ బి డిఫెండిడ్ (2003)
 • సెక్యురిటి, టెరిటరి, పొప్యులెషన్ (2007)
 • ది బర్థ్ ఆఫ్ బైయొపాలితటిక్స్ (2008)

మూలాలు[మార్చు]

 1. Jacques Derrida points out Foucault's debt to Artaud in his essay "La parole soufflée," in Derrida, Writing and Difference, trans. Alan Bass (Chicago, 1978), p. 326n.26.
 2. https://en.wikipedia.org/wiki/Michel_Foucault_bibliography. {{cite web}}: Missing or empty |title= (help)

ఇతర లింకులు[మార్చు]