మిస్టర్ కింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్టర్ కింగ్
దర్శకత్వంశశిధర్ చావలి
రచనశశిధర్ చావలి
నిర్మాతబిఎన్ రావు
తారాగణం
ఛాయాగ్రహణంతన్వీర్ అంజుమ్
కూర్పుశశిధర్ చావలి
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
హన్విక క్రియేషన్
విడుదల తేదీ
2023 ఫిబ్రవరి 24 (2023-02-24)
సినిమా నిడివి
145 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మిస్టర్‌ కింగ్‌ 2023లో తెలుగులో విడుదలైన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. హన్విక క్రియేషన్ బ్యానర్‌పై బి.ఎన్‌.రావు నిర్మించిన ఈ సినిమాకు శశిధర్‌ చావలి దర్శకత్వం వహించాడు.[1] శరణ్ కుమార్, యశ్విక నిష్కల, ఉర్వీ సింగ్‌, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఫిబ్రవరి 24న విడుదలైంది.[2][3][4][5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: హన్విక క్రియేషన్
  • నిర్మాత:బి.ఎన్‌.రావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శశిధర్‌ చావలి
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ: తన్వీర్‌

పాటలు[మార్చు]

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చగా, సరిగమ తెలుగు ద్వారా ఆడియో విడుదల చేసింది .

Track listing
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."చిన్ని చూడు చిన్ని"భాస్కరభట్లరాహుల్ సిప్లిగంజ్3:03
2."నేనెరగాని దారెదో"కడలిహారిక నారాయణ్4:43
3."రా రా నా మామా"కడలిమోహన భోగరాజు, ధనుంజయ సీపాన4:34
4."ఏటి సెయ్యనే మంగతాయారు"రామజోగయ్య శాస్త్రిరామ్ మిరియాల4:58
5."నువ్వంటే నాకెంతో ఇష్టం"భాస్కరభట్లఅయాన్, మంజుశ్రీ ముత్యం3:59
Total length:21:17

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (13 February 2023). "మిస్టర్‌ కింగ్‌ ముస్తాబు". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  2. 10TV Telugu (21 February 2023). "మిస్టర్ కింగ్.. ఆత్మాభిమానం ఉన్న ప్రతి అబ్బాయి చూడాల్సిన మూవీ!" (in Telugu). Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Namaste Telangana (13 February 2023). "ఆత్మగౌరవం ఉన్న అబ్బాయి కథ". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  4. V6 Velugu (24 February 2023). "Mr. కింగ్ మూవీ రివ్యూ". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. NTV Telugu (24 February 2023). "మిస్టర్ కింగ్ మూవీ రివ్యూ". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  6. Eenadu (19 September 2022). "'మిస్టర్‌ కింగ్‌' హీరో శరణ్ కుమార్.. ఎవరో తెలుసా..?". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.

బయటి లింకులు[మార్చు]