మిస్టర్ 420

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్టర్ 420
(2016 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్‌ఎస్ రవికుమార్
నిర్మాణం హరికుమార్ రెడ్డి గజ్జల
తారాగణం వరుణ్ సందేశ్, ప్రియాంకా భరద్వాజ్
సంగీతం ముస్తఫా
ఛాయాగ్రహణం టి.జశ్వంత్
నిర్మాణ సంస్థ శాన్వి క్రియేషన్స్
విడుదల తేదీ 28 సెప్టెంబర్ 2016
నిడివి 117 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మిస్టర్ 420 2016లో విడుదలైన తెలుగు సినిమా. శాన్వి క్రియేషన్స్ బ్యానర్ పై హరికుమార్ రెడ్డి గజ్జల నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించాడు. వరుణ్ సందేశ్, ప్రియాంకా భరద్వాజ్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 28 సెప్టెంబర్ 2016లో విడుదలైంది.[1]

కథ[మార్చు]

వరుణ్ సందేశ్ చిన్న జేబు దొంగ. స్నేహితులతో కలిసి పర్సులు కొట్టేసి జీవితాన్ని జాలీగా గడిపేస్తుంటాడు. ఆ టైమ్‌లో అనుకోకుండా అతను ఓ సమస్యలో చిక్కుకుంటాడు. దాని నుండి ఎలా బయటపడ్డాడు?’ అనేదే మిగతా సినిమా కధ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శాన్వి క్రియేషన్స్
  • దర్శకత్వం: ఎస్‌ఎస్ రవికుమార్
  • నిర్మాత: హరికుమార్ రెడ్డి గజ్జల
  • సంగీతం: ముస్తఫా [4]
  • ఛాయాగ్రహణం: టి.జశ్వంత్
  • ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
  • ఎడిటర్ : నందమూరి హరి

మూలాలు[మార్చు]

  1. The Times of India (28 October 2016). "Mister. 420 Movie". Archived from the original on 29 జూన్ 2021. Retrieved 29 June 2021.
  2. Sakshi (27 October 2016). "జేబు దొంగ ప్రేమ". Sakshi. Archived from the original on 29 జూన్ 2021. Retrieved 29 June 2021.
  3. Sakshi (22 August 2016). "'మిస్టర్ 420' గా వరుణ్ సందేశ్". Sakshi. Archived from the original on 29 జూన్ 2021. Retrieved 29 June 2021.
  4. The Times of India (2016). "Music Review: Mister 420 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 29 జూన్ 2021. Retrieved 29 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మిస్టర్_420&oldid=3428343" నుండి వెలికితీశారు