ముంబై బాంద్రా టెర్మినస్ - ఉదయ్‌పూర్ ట్రై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
ముంబై బాంద్రా టెర్మినస్ - ఉదయ్‌పూర్ ట్రై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషను, ఉదయ్‌పూర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][2]
జోను, డివిజను
[మార్చు]ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
ప్రయాణ మార్గము
[మార్చు]ఈ రైలు బాంద్రా టెర్మినస్ చేరుకోవడానికి రాణా ప్రతాప్ నగర్, మావ్లీ, చిత్తోర్‌ఘర్, రత్లాం జంక్షన్, వడోదర జంక్షన్ ద్వారా నడుస్తుంది, తిరుగు ప్రయాణము కూడా ఇదే మార్గములో ప్రయాణిస్తుంది.
స్లిప్ కోచ్లు
[మార్చు]ఈ రైలు 22995/22996 అజ్మీర్ - బాంద్రా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ యెుక్క స్లిప్ కోచ్‌లు చేరవేస్తుంది. ఇవి చిత్తోర్ఘర్ వద్ద జత చేయడం, వేరుచేయడం జరుగుతూ ఉంటుంది.
ట్రాక్షన్
[మార్చు]ఈ రైలు చిత్తోర్‌ఘర్ వరకు ఉదయ్‌పూర్ నుండి రత్లాం లేదా అబూ రోడ్ లోని డబ్ల్యుడిఎం-3ఎ ఆధారంగా లాగబడుతుంది. చిత్తోర్‌ఘర్ నుండి భగత్ కి కోఠి నకు చెందిన ఆధారంగా డబ్ల్యుడిపి-4-ఈ అనే ఇంజను ద్వారా వడోదర వరకు లాగబడుతుంది. ఆ తదుపరి వడోదర నుండి, వడోదర స్టేషనుకు చెందిన డబ్ల్యుడిపి-4-ఈ ఆధారంగా బాంద్రా టెర్మినస్ వరకు రైలును తీసుకు వెళ్ళుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-23. Retrieved 2016-04-14.