ముఖేష్ దలాల్
స్వరూపం
| ముఖేష్ దలాల్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 16 జూన్ 2024 | |||
| ముందు | దర్శన జర్దోష్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | సూరత్ | ||
| ఆధిక్యత | ఏకగ్రీవ ఎన్నిక | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1961 (age 64–65) సూరత్, గుజరాత్, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (1981 నుండి) | ||
ఇతర పదవులు
| |||
ముఖేష్ దలాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సూరత్ నియోజకవర్గం నుండి 18వ లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ముఖేష్ దలాల్ 1981 నుండి బీజేపీ పార్టీతో అనుభందం కలిగి ఉన్నాడు. ఆయన భారతీయ జనతా యువమోర్చాలో రాష్ట్ర స్థాయిలో పని చేసి బీజేపీ సూరత్ నగర కార్యవర్గ సభ్యుడిగా, నగర భాజపా ప్రధాన కార్యదర్శిగా, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 2005 నుండి 2020 వరకు అడాజన్-పాల్-పాలన్‌పోర్ డివిజన్ నుండి మూడు పర్యాయాలు కార్పొరేటర్‌గా, సార్లు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సూరత్ నియోజకవర్గం నుండి 18వ లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (22 April 2024). "BJP candidate Mukesh Dalal wins Surat Lok Sabha seat unopposed" (in ఇంగ్లీష్). the original నుండి 22 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 April 2024.
- ↑ The Hindu (22 April 2024). "BJP candidate Mukesh Dalal elected unopposed from Surat" (in Indian English). the original నుండి 22 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 April 2024.
- ↑ EENADU (22 April 2024). "ఎన్నికలకు ముందే భాజపాకు తొలి విజయం.. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం." the original నుండి 22 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 April 2024.
- ↑ The Hindu (25 April 2024). "Why was the BJP candidate declared winner in Surat? | Explained" (in Indian English). the original నుండి 25 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 April 2024.