ముద్దుల మనవరాలు
స్వరూపం
| ముద్దుల మనవరాలు (1985 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | జంధ్యాల |
|---|---|
| తారాగణం | పి.భానుమతి , సుహాసిని , చంద్రమోహన్ |
| సంగీతం | ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం |
| నిర్మాణ సంస్థ | ముద్దు ఆర్ట్ మూవీస్ |
| భాష | తెలుగు |
ముద్దుల మనవరాలు 1985లో విడుదలైన తెలుగు చలన చిత్రం,1985 న విడుదల.ముద్దు ఆర్ట్ మూవీస్ పతాకంపై జయకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి జంధ్యాల దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో భానుమతి రామకృష్ణ, సుహాసిని, జయసుధ,చంద్రమోహన్ ప్రధాన తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం , ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- భానుమతి రామకృష్ణ
- సుహాసిని
- జయసుధ
- చంద్రమోహన్
- శరత్ బాబు
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- సుత్తి వేలు
- నిర్మల
- శుభలేఖ సుధాకర్
- బేతా సుధాకర్
- వంకాయల సత్యనారాయణ
- పొట్టి ప్రసాద్
- అత్తిలి లక్ష్మి
- ధమ్
- ఏచూరి
- మాస్టర్ చక్రవర్తి
- మాస్టర్ శ్రీకాంత్
- మాస్టర్ విమల్
- మాస్టర్ రాజీవ్
- బేబీ మీనా
- బేబీ లావణ్య.
సాంకేతిక వర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: జంధ్యాల
- సంగీతం: ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం
- గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: పాలువాయి భానుమతి,శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ .పి .శైలజ , పులపాక సుశీల
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: హరి అనుమోలు
- ఎడిటింగ్: గౌతంరాజు
- ఆర్ట్: దిలీప్ సింగ్
- డ్యాన్స్: శేషు, రాజు
- కాస్ట్యూమ్స్: శాయి
- మేకప్: రమేష్, చిరంజీవి, ప్రకాష్, భాస్కర్
- సంగీత సహాయకులు:శ్రీనివాస చక్రవర్తి
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: డి.యోగానంద్
- అసోసియేట్ డైరెక్టర్: సత్తిబాబు
- కో డైరెక్టర్: ఎం.వి.పాణి
- నిర్మాత: జయకృష్ణ
- నిర్మాణ సంస్థ: ముద్దు ఆర్ట్ మూవీస్
- విడుదల:1985.
పాటల జాబితా
[మార్చు]- అమ్మమ్మకే చాలు ఈ మనవరాలు ముక్కోటి దేవతల, రచన: వేటూరి, గానం.పి.భానుమతి
- చిలిపితనం,రచన: వేటూరి, గానం.
- ఎన్నాళ్లకొచ్చింది దీపావళి, రచన: వేటూరి, గానం.
- కుంచెకు అందనిది కంచుపట్టు కోకమ్మ,రచన: వేటూరి, గానం.ఎస్ .పి బాలసుబ్రహ్మణ్యం
- నవ్వవే నీ నవ్వు, రచన: వేటూరి, గానం.
- అబ్బా మీరు మరీ, రచన: వేటూరి, గానం.
మూలాలు
[మార్చు]- ↑ "Muddula Manavaralu (1985)". Indiancine.ma. Retrieved 2025-08-27.