మురుగన్ విగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురుగన్ విగ్రహం
முருகன் சிலை
Gombak Selangor Batu-Caves-01.jpg
బాటూ గుహల ప్రధాన ద్వారం వద్ద మురుగన్ విగ్రహం
భౌగోళికాంశాలు3°14′14.64″N 101°41′2.06″E / 3.2374000°N 101.6839056°E / 3.2374000; 101.6839056Coordinates: 3°14′14.64″N 101°41′2.06″E / 3.2374000°N 101.6839056°E / 3.2374000; 101.6839056
ప్రదేశంబాటూ గుహలు,సెలంగూర్, మలేసియా
రకంవిగ్రహం
మెటీరియల్ (పదార్థం)250 టన్నుల స్టీలు కడ్డీలు, 1,550 ఘనపు మీటర్ల కాంక్రీటు, 300 లీటర్ల బంగారు పూత
ఎత్తు42.7 m (140 ft)
ప్రారంభ తేదీ2004
పూర్తయిన తేదీ2006
ప్రారంభమైన తేదీజనవరి 2006 (తైపూసం పండగ సందర్భంగా)
అంకితం చేయబడినదిమలేసియా తమిళులు, మలేసియా హిందువులు

లార్డ్ ముగురన్ విగ్రహం (తమిళం: முருகன் சிலை) [1] మలేసియా దేశంలో అతి పెద్ద హిందూ విగ్రహం.[2][3] ఇది ప్రపంచంలోని హిందూ దేవతల భారీ విగ్రహాలలో రెండవది. ఇది మలేసియాలో అతి ఎత్తైన విగ్రహం. దీని ఎత్తు 42.7 metres (140 ft). ఇది బాటు గుహల అడుగు భాగాన గల శ్రీ ముగుగన్ కోవిల్ వద్ద ఉంది.[4] దీని నిర్మాణానికి 3 సంవత్సరాలు పట్టింది. దీనిని జనవరి 2006 న "తైపూసం" పండగ సందర్భంగా ఆవిష్కరించారు.

ప్రాముఖ్యత[మార్చు]

  • ఈ విగ్రహ నిర్మాణానికి మలేసియా 2.5 మిల్ రింగిట్ లను వ్యయం చేసింది.
  • 250 టన్నుల స్టీలు కడ్డీలు, 1,550 ఘనపు మీటర్ల కాంక్రీటు, 300 లీటర్ల బంగారు పూత లను ఈ విగ్రహానికి వినియోగించారు.
  • భారత దేశం నుండి 15 శిల్పాలు.
  • 100,000 మంది హిందువులు ప్రారంభ వేడుకలను వీక్షించారు.

ప్రఖ్యాత సంస్కృతిలో[మార్చు]

  • ఈ విగ్రహాన్ని 2007 లో విడుదలైన భారతీయ చలన చిత్రం బిల్లాలో చూపించారు.

మూలాలు[మార్చు]

  1. "Batu Caves Sri Subramaniar Swamy Devasthanam". Murugan.org. Archived from the original on 25 జూన్ 2012. Retrieved 15 February 2012. Check date values in: |archive-date= (help)
  2. "Lord Murugan statue in Malaysia". Etawau.com. Archived from the original on 30 డిసెంబర్ 2011. Retrieved 15 February 2012. Check date values in: |archive-date= (help)
  3. "Thanneermalai Murugan: Second Tallest Lord Murugan statue in the world". Murugar.com. 1 February 2009. Archived from the original on 24 ఫిబ్రవరి 2012. Retrieved 15 February 2012. Check date values in: |archive-date= (help)
  4. "BATU CAVES Kuala Lumpur". Etawau.com. Archived from the original on 24 ఫిబ్రవరి 2012. Retrieved 15 February 2012. Check date values in: |archive-date= (help)

ఇతర లింకులు[మార్చు]