ముల్కలపల్లి (అయోమయ నివృత్తి)
Appearance
(ములకలపల్లి (అయోమయ నివృత్తి) నుండి దారిమార్పు చెందింది)
ముల్కలపల్లి, లేదా ములకలపల్లి అనే పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- ములకలపల్లి (దేవరాపల్లి) - విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి మండలానికి చెందిన గ్రామం
- ములకలపల్లి (తోట్లవల్లూరు) - కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం
- ములకలపల్లి ((ముదినేపల్లి) - కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ
[మార్చు]- ములకలపల్లి (తుర్కపల్లి) - యాదాద్రి భువనగిరి జిల్లా,తుర్కపల్లి మండలానికి చెందిన గ్రామం
- ములకలపల్లి (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములకలపల్లి మండలానికి చెందిన గ్రామం
- ముల్కలపల్లి (డోర్నకల్లు) - మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్లు మండలానికి చెందిన గ్రామం
- ముల్కలపల్లి (మొగుళ్ళపల్లి) - జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలానికి చెందిన గ్రామం
- ముల్కలపల్లి (గుర్రంపోడ్) - నల్గొండ జిల్లాలోని గుర్రంపోడ్ మండలానికి చెందిన గ్రామం
- ముల్కలపల్లి (కమాన్పూర్) - పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ మండలానికి చెందిన గ్రామం