ముళ్ళ కిరీటం

వికీపీడియా నుండి
(ముళ్ల కిరీటం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ముళ్ళ కిరీటం
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. సుబ్రహమణ్యం
నిర్మాణం కె.దేవదాస్
తారాగణం ఎల్. విజయలక్ష్మి,
ప్రేమ్‌ నజీర్
శాంతి,
తిక్కురుసి,
పంకజవల్లి
సంగీతం సాలూరు రాజేశ్వరరావు,
కె.దేవదాస్
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.జానకి,
పిఠాపురం నాగేశ్వరరావు,
సుశీల జూనియర్,
మాధవపెద్ది సత్యం,
లత,
ప్రతివాది భయంకర శ్రీనివాస్,
బి.రమణ
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ కోటి ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఆలించి పాలించి బ్రోవ ఆధారమీవే యోహవా - పి.సుశీల - రచన: రాజశ్రీ
  2. అందాల పందిరిలో ఆడెదనూ పాడేదనూ - ఎస్.జానకి - రచన: రాజశ్రీ
  3. ఈదాలీ సఖీ అందముగా కొలనులో తేలి తేలి - ఎస్.జానకి బృందం - రచన: రాజశ్రీ
  4. ఎరవేసి వలవేసే పనియే మన - పిఠాపురం, సుశీల (జూనియర్) బృందం - రచన: రాజశ్రీ
  5. కల్వరీ కల్వరీ దివ్య చరిత్రమైన గిరి - మాధవపెద్ది - రచన : ఆత్రేయ
  6. చల్లని పిలుపు వలపై మదిని నిలిచెను - లత, పి.బి.శ్రీనివాస్ - రచన: రాజశ్రీ
  7. చూడరా మురిపాల వేళ చిరునవ్వు చిందించే -
  8. మధుర మధురమౌ గానాలు మరచిపోని ప్రియరాగాలు - బి.రమణ - రచన: రాజశ్రీ
  9. హోసన్నా హోసన్నా దేవుని సుతుడౌ హోసన్నా - బి.రమణ బృందం - రచన: రాజశ్రీ

వనరులు[మార్చు]