ముస్కాన్ మాలిక్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ముస్కాన్ షాహిద్ మాలిక్ | |||||||||||||||||||||
పుట్టిన తేదీ | అలీఘర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 2002 అక్టోబరు 8|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్|మీడియం | |||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ | |||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||
2015/16–ప్రస్తుతం | ఉత్తర ప్రదేశ్ మహిళల క్రికెట్ జట్టు | |||||||||||||||||||||
2020–2022 | IPL సూపర్నోవాస్ | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2023 28 అక్టోబర్ |
ముస్కాన్ షాహిద్ మాలిక్ (జననం 8 అక్టోబర్ 2002) ఒక భారతీయ క్రికెటర్. ఆమె ప్రధానంగా కుడి చేతివాటం బ్యాటర్. ఉత్తరప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు, ఇండియా A కోసం ఆడుతుంది. 2022 లో మహిళా టి20 ఛాలెంజ్ ట్రోఫీకి ఐపిఎల్ సూపర్నోవాస్ కోసం కూడా ఆడింది.[1][2][3][4][5]
ప్రారంభ జీవితం
[మార్చు]2002 అక్టోబర్ 8న జన్మించిన ముస్కాన్ మాలిక్ చిన్న వయస్సులోనే తన స్వస్థలమైన అలీఘర్ హమ్జా క్రికెట్ అకాడమీలో చేరింది. ఆమెకు మొదట్లో ఆమె తమ్ముడు రషీద్ మాలిక్ ఆమెకి మార్గదర్శకత్వం వహించాడు. తరువాత ఆమె అబ్దుల్ క్రికెట్ అకాడమీలో చేరింది, అక్కడ ఆమె అనుభవజ్ఞుడైన శిక్షకుడు మసూద్ మార్గదర్శకత్వంలో తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ప్రారంభించింది.[6]
కెరీర్
[మార్చు]నవంబర్ 2022లో, 2022-23 మహిళా సీనియర్ టి20 ఛాలెంజర్ ట్రోఫీ ఆడటానికి ఇండియా A మహిళా జట్టులో ఆమె ఎంపికైంది[7]. మే 2023లో, ముస్కాన్ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ శిక్షణా శిబిరానికి అర్చన దేవి, పార్ష్వి చోప్రాతో పాటు ఎంపిక అయింది.[8] 2023లో శ్వేతా సెహ్రావత్ నాయకత్వంలో ఎసిసి మహిళల టి20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కు ఎంపికైంది.[9] ఉత్తరప్రదేశ్ అండర్ - 19 క్రికెట్ జట్టుకు కూడా నాయకత్వం వహించింది.[10][11]
సూచనలు
[మార్చు]- ↑ "Aligarh News: अलीगढ़ की मुस्कान मलिक का राष्ट्रीय महिला ए-टीम में चयन, पिता करते हैं दूध बेचने का काम". ABP Live (in హిందీ). Retrieved 2023-09-28.
- ↑ "Muskan Malik Profile - Age, Career Info, News, Stats, Records & Videos". www.sportskeeda.com (in Indian English). Retrieved 2023-09-29.
- ↑ "Muskan Malik Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
- ↑ "Muskan Malik Profile - Cricket Player, India | News, Photos, Stats, Ranking, Records - NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
- ↑ "Muskan Malik Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
- ↑ "Young batter Muskan Malik gives Aligarh reason to smile". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-11-12. Retrieved 2023-09-28.
- ↑ "3 UP women selected for Cricket Academy". The Times of India. 2023-05-13. ISSN 0971-8257. Retrieved 2023-09-28.
- ↑ Mishra, Ankit (2022-11-17). "Senior Women's T20 Challenger Trophy 2022: Squads and Schedule announced". CricTracker (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
- ↑ Scroll Staff (2023-06-02). "Cricket: Shweta Sehrawat to lead India 'A' squad at ACC Emerging Women's Asia Cup 2023". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
- ↑ "Aligarh News: मुस्कान मलिक का महिला भारतीय क्रिकेट ए टीम में चयन, एशिया कप में खेलेंगी". Amar Ujala (in హిందీ). Retrieved 2023-09-29.
- ↑ "Young batter Muskan Malik gives Aligarh reason to smile". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-11-12. Retrieved 2023-09-28.