మూటాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముటాపురం ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలానికి చెందిన గ్రామం.[1].

ముటాపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం నేలకొండపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
  • ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలను 2014, ఫిబ్రవరి-24 సోమవారం నాడు ప్రతిష్ఠించారు. ఉదయం ఏర్పాటు చెసిన యాగంలో పలవురు దంపతులు పాల్గొన్నారు. ప్రత్యేకపూజల అనంతరం, ఆలయ ఆవరణలో ధ్వజస్థంభం ప్రతిష్ఠించారు. ఈ ఉత్సవాలు నాలుగు రోజులలుగా కొనసాగినవి. [1]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-09-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-08. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మూటాపురం&oldid=2900717" నుండి వెలికితీశారు