మూస:మీకు తెలుసా?1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

SARS-CoV-2 without background.png
  • ... శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే కరోనా వైరస్‌ ను 1960లో తొలిసారిగా కనుగొన్నారనీ!
  • ...చౌరి చౌరా సంఘటన ఫలితంగా గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12 న నిలిపేశారనీ!
  • ... నండూరి రామమోహనరావు తెలుగులో గ్రంథస్తం చేసిన ఖగోళ శాస్త్ర విశేషాల సంపుటి విశ్వరూపం అనీ!
  • ... కానరీ ద్వీపాలు స్పెయిన్ దక్షిణప్రాంత స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం అనీ!


మార్పులను ప్రతిఫలించటానికి కాషే (ఇటీవలి కాలపు పేజీనకళ్లు) తొలగించండి