మూస:వాణిజ్యావసరాలకు ఉపయోగించవద్దు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీరు చేరుస్తున్న ఈ కృతి వాణిజ్యావసరాలకు ఉపయోగపడని లైసెన్సుతో ఇస్తున్నారు. వికీనియమాల ప్రకారం మే 19 2005 తరువాత "వాణిజ్యావసరాలకు ఉపయోగపడని బొమ్మలును" లేదా "వికీపీడియా కొరకు అంగీకారంతో చేర్చిన బొమ్మలును" ఎటువంటి వ్యాసాలలో ఉపయోగించరాదని నిర్ణయించటం జరిగింది (CSD I3).

మీరు ఈ తొలగింపుకు అంగీకరిస్తే గనక ఇంక చేయాల్సింది ఏమీలేదు.

లేదూ వికీపీడియాలోనే ఉంచుదామని నిర్ణయించుకుంటే గనక, కొన్ని నిబంధనలను అనుసరించి ఈ బొమ్మను ఇక్కడ ఉంచవచ్చు అని మీరు అనుకుంటే గనక అప్పుడు:

  • బొమ్మను ఎక్కడి నుండి తీసుకుని వచ్చారో స్పష్టంగా పేర్కొనండి. మీరు ఈ బొమ్మను వేరొక వెబ్‌సైటు నుండి తీసుకుని వచ్చి ఇక్కడ చేరిస్తే గనక, మీరు బొమ్మను చూసిన పేజీ లింకును, తరువాత ఆ బొమ్మకు సంబందించిన కాపీహక్కు సమాచారాన్ని తెలిపే పేజీ లింకును తెలుపండి.
  • సరయిన కాపీహక్కు టాగును తగిలించండి.
  • ఆ తరువాతే ఈ తొలగింపు టాగును తొలగించండి.

సరయిన మూలాలను పేర్కొని, సరయిన లైసెన్సు టాగు చేర్చిన తరువాతే ఈ సందేశాన్ని తీసేయండి.

నిర్వాహకులు, ఒకసారి ఇక్కడికి లింకున్న పేజీలను, ఈ పేజీ చరిత్ర, (చివరిమార్పు), ఈ పేజికి సంభందించిన పేజి లాగ్, చూసి అప్పుడు తొలగించండి.

దయచేసి {{subst:Idw-noncom|మూస:వాణిజ్యావసరాలకు ఉపయోగించవద్దు}} అనే వాఖ్యాలను ఈ బొమ్మ/ఫైలును చేర్చిన సభ్యుని చర్చా పేజీలో ఉంచటానికి ప్రయత్నించండి.


ఈ మూస చేర్చిన పేజీలు వర్గం:త్వరితగతిన తొలగించవలసినవి మరియూ వర్గం:వాణిజ్యావసరాలకు ఉపయోగపడని త్వరితగతిన తొలగించవలసినవి అనే వర్గాలలో చేర్చబడతాయి.