మూస చర్చ:ఇతర ప్రాజెక్టులు
స్వరూపం
వికీఖోట్ కు వికీవ్యాఖ్య అని నామకరణం చేయాలనుకుంటున్నాను. తిరిగి ఎందు మార్చేశారు? --వైజాసత్య 17:58, 18 ఆగష్టు 2007 (UTC)
- వ్యాఖ్య అబి సరిగా పడడం లేదు. మరో విషయం అన్ని వికీ ప్రాజెక్టు ల పేర్లు ఒకలాగ ఉన్నట్లు లేదు. సమన్వయం జరగాలి. ముఖ్యంగా క్ గుణింతం వద్ద కి లేదా కీ మళ్లి అంత్య మందు విక్షనరీ లేక విక్షనరి కొన్ని కోట్ల ఒక లాగ మరొ చోట రి ఉమ్ది కొన్ని చోట్;రీ --మాటలబాబు 18:02, 18 ఆగష్టు 2007 (UTC)
- వికీల పేర్లను మనం తెలుగీకరణం చెయ్యవచ్చా? కూడదేమోననే ఉద్దేశ్యంతో అడుగుతున్నాను. ఒకవేళ చెయ్యవచ్చంటే మాత్రం.. వికీవ్యాఖ్య చక్కగుంది. పోతే, ఖోట్ అనేది తప్పనుకుంటున్నాను.. అది కోట్ -అంతే! __చదువరి (చర్చ • రచనలు) 18:15, 18 ఆగష్టు 2007 (UTC)
- అవును సోదర ప్రాజెక్టుల పేర్లు వారి వారి భాషలలొ పెట్టుకొన్నారు. ఫ్రెంచ్ వారి విక్షనరి సోర్సు పేర్లు మార్చుకొన్నారు--మాటలబాబు 20:24, 11 సెప్టెంబర్ 2007 (UTC)
మూస:ఇతర ప్రాజెక్టులు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మూస:ఇతర ప్రాజెక్టులు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.