మూస చర్చ:కేరళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుజాతగారు, దయచేసి, కేరళలోని జిల్లాలు అని మార్చగలరు. JVRKPRASAD (చర్చ) 13:05, 26 ఫిబ్రవరి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ప్రసాదుగారూ ! అలాగే మార్చాను.--t.sujatha 13:11, 26 ఫిబ్రవరి 2014 (UTC)
ఈ మూస అసలు స్వరూపం "మూస: కేరళ " ఇది జిల్లాలకు చెందిన మూస కాదు. కేరళ రాష్ట్రానికి చెందిన అన్ని విషయాలతో కూడిన మూస.ఆంగ్లలో ఉన్న మూస కూడా అలానే ఉంది.అందువలన దీనిని అలా ఉంచటం భావ్యం. అందుకని తిరిగి పాత శీర్శిక "మూస: కేరళ " అని మార్చాను.ఇంకో విషయం "మూస: కేరళ జిల్లాలు " అనే ప్రత్యేక మూస సృష్టించి ,ఈ మూస లోని కేరళ జిల్లాలు "మూస: కేరళ జిల్లాలు " కు తరలించి, ఈ మూసను అన్ని జిల్లాలకు కూర్పు చేసాను.దీనితో అన్ని జిల్లాలు కేరళ జిల్లాలు అనే వర్గంలో చేరాయి.--యర్రా రామారావు (చర్చ) 14:36, 4 జూన్ 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]