మూస చర్చ:చరిత్రలో ఈ రోజు1
స్వరూపం
చరిత్రలో ఈ రోజు లో ఇటీవలి విస్తరింపు
[మార్చు] సహాయం అందించబడింది
కె.వి.రమణ గారు చరిత్రలో ఈ రోజుని గత కొద్ది రోజులుగా విస్తరించుతున్నారు. (పాతరూపు వుదాహరణ ]) .సంతోషం అయితే దీని వలన మొదటిపేజీలో బొమ్మ దిగువకి నెట్టబడుతుంది. పూర్తి పేజీవివరాలు క్లిక్ ద్వారా చేరుకొనగలిగేటప్పుడు. చరిత్రలో ఈ రోజుని క్లుప్తంగా వుంచటమే మంచిదని నాఅభిప్రాయం.--అర్జున (చర్చ) 10:26, 26 మార్చి 2013 (UTC)
క్లుప్తంగా ఉంచడమే మంచిది.తదుపరి రోజులను సరిదిద్దేటపుడు క్లుప్తంగా ఉంచటానికి ప్రయత్నిస్తాను. - - కె.వెంకటరమణ చర్చ 11:05, 26 మార్చి 2013 (UTC)