మూస చర్చ:తెలుగు సమాచారం అందుబాటులోకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస బొమ్మలో ఉన్న మహనీయుడు[మార్చు]

ఈ మూసలో ఉన్న వ్యక్తి తెలుగులో గ్రంథాలయోద్యమ పితామహునిగా ప్రఖ్యాతిపొందిన అయ్యంకి వెంకటరమణయ్య. గ్రంథాలయాలు ఊరూరా నెలకొల్పాలని తద్వారా విజ్ఞానాన్ని సామాన్యులకు ఉచితంగా పంచాలని ప్రయత్నించి దాన్ని గొప్ప ఉద్యమంగా మలిచిన ఆ మహనీయుని స్ఫూర్తితో ఈ ప్రాజెక్టు సాగాలన్న సదుద్దేశంతో దీనికి ఆయన బొమ్మను పెట్టాను.--పవన్ సంతోష్ (చర్చ) 06:22, 27 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]