మూస చర్చ:దిగవల్లి వంశవృక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధన్యవాదాలు[మార్చు]

వెంకట రమణ గారికి, దిగవల్లి రామచంద్ర ధన్యావాదాలు. మా దిగవల్లి వంశవృక్షము ఇప్పుడే చూశాని. నిన్న రాలేదు. అది తాయారు పెట్టినందుకు మీకు, మిమ్మ ప్రోత్సహించి నందుకు డాక్టరు రాజశేఖర్ గారికి అభినందనలు ధస్యవాదులు. కొన్ని సవరణలు చేయాల్సివున్నది. నేను వాటిని వివరంగా చాసి మళ్లీ వ్రాస్తాను --దిగవల్లి రామచంద్ర (చర్చ) 06:10, 21 ఏప్రిల్ 2015 (UTC)

తల్లాప్రగడ సుబ్బారావు గారి వ్యాసం తయారుచేశారు. వారిని దిగవల్లి వంశవృక్షంలో చేర్చండి.--Rajasekhar1961 (చర్చ) 12:55, 21 ఏప్రిల్ 2015 (UTC)
దిగవల్లి రామచంద్ర గారికి మీ వంశవృక్షం తయారుచేసే భాగ్యం నాకు కలిగినందుకు ధన్యుడను. మీతరానికి సంధించిన వివరాలను, ఆ వంశవృక్షంలోని లోపాలను, చేర్చవలసిన అంశాలను తెలియజేస్తే వాటిని కూడా చేర్చవచ్చు.-- కె.వెంకటరమణ 22:16, 21 ఏప్రిల్ 2015 (UTC)
Rajasekhar1961 గారూ మీరు తెలియజేసినట్లు తల్లాప్రగడ సుబ్బారావు గారుని మూసలో చేర్చాను.-- కె.వెంకటరమణ 22:16, 21 ఏప్రిల్ 2015 (UTC)

వెంకట రమణ గారికి. మా వంశ వృక్షంలో కొన్ని చిన్న మార్పులుఈ క్రింద ఇచ్చిన పట్టిక ప్రకారం చేయాలి.

I request you to make the following corrections in దిగవల్లి వంశవృక్షం. I thank you in advance

Generation number colour of the square What is written there What is to be written Any other change to be carried out
2nd Generation గులాబీరంగు గడి రంగ రాజు రాగ రాజు Nil
5th Generation కాషాయ రంగు గడి 1730 -1790 1734 - 1790 1734 -1790 ని వెంకయ్య గారి గడిలో పెట్టాలి. నాగువమ్మదాంట్లో కాదు
6th generation నీలి రంగు గడి 1790 -1852 1760 - 1850 1790-1850 ని రామలింగం గడిలో పెట్టాలి సీతమ్మ దాంట్లో కాదు
7th generation ముదురు కాషాయి రంగు 1794- 1856 ని తిమ్మరాజు గారి గడి లో పెట్టాలి, సీతమ్మదాంట్లో కాదు
8th generation నిమ్మ రంగు గడి వెంకటరత్నంగారిక మొదటి భార్య సీతమ్మ ని చేర్చాలి
9th generation అరటి పసుపు మహలక్ష్మి సీతాసుందరి కి మధ్య సీతాపతి తమ్ముడుని చేర్చాలి
9th generation అరటి పసుపు సీతాపతి ని చేర్చిన తరువాత మొదటి నలుగురు కి తల్లి సీతమ్మ
9th generation అరటి పసుపు చివరి ఇద్దరకీ ((సీతాసుందరి, వేంకటశివరావు) కు తల్లి సూర్యమాణిక్యాంబ

10th generation 10 generation is to be added: I will send it by e mail to Dr.Rajasekhar garu --దిగవల్లి రామచంద్ర (చర్చ) 14:47, 22 ఏప్రిల్ 2015 (UTC) Required corrections I prepared as table and pasted above but I find that they come up like a running text. I will send the table and the 10th generation to Dr. Rajasekhar.--దిగవల్లి రామచంద్ర (చర్చ) 15:16, 22 ఏప్రిల్ 2015 (UTC)

దిగవల్లి రామచంద్ర గారూ, మీరు చేర్చిన అంశాలను పట్టికరూపంలోనికీ మార్పు చేసితిని. అందులో మీరు తెలియజేసిన అంశాలను మూసలో చేర్చితిని. 10,11 వ తరాల వారి వివరాలను అందించండి. టెక్స్ట్ రూపంలో ఉన్ననూ పట్టికరూపంలోనికి మార్పు చేయుదును. ధన్యవాదములు-- కె.వెంకటరమణ 17:47, 22 ఏప్రిల్ 2015 (UTC)

అభ్యర్థన[మార్చు]

Venkataramana garu, I am surprised that you work till late hours and attended to my request promptly. God bless you. I am pasting here under the required information for creating 10th and 11th generations in our digavalli family tree. Kindly do the needful

ADDING 10TH AND 11TH GENERATIONS IN DIGAVALLI FAMILY TREE

  • From B/F 9th Generation couple : Digavalli Venkata Sivara Rao (1898-1992)=Kamala
add 10th generation: (1)Jaylakshmi (1930-1998)=Bendapudi Sarveswararao, (2)BalaTripura Sundari (1932-2008)=Kotamraju Janardhanarao, (3)Digavalli Venkata Ratnam (1936-2010)=Vijayalkshmi (4) Digavalli Suryanarayana Murthy (1938)=Rajarajeswari, (5) Lallitha(1940)=Arikapalli Ramachandra rao, (6)Digavalli Ramachandra (1943)=Jayalakshmi, (7)Suryamanikyamba(1948)=Machiraju Suryanarayana Murthy
  • From B/F 10th generation 1st Couple Jayalkshmi(1930-1998)=Bendapudi Sarveswararao :
11th generation: Bendapuri Perraju
  • From B/F 10th generation 2nd Couple Bala Tripura Sundari(1932-2008)=Kotamraju Janardhanarao:
11th generation: (1) Narasingarao(1954),(2)Venkata Sivarao(1956), (3)Venkateswarulu(1958),(4)Aswani(1960), (5) Sudhakar(1962), (6)Sreenivasarao(1964)
  • From B/F 10th generation 3rd Couple: Digavalli Venkata Ratnam(1936-2010)=Vijayalakshmi
11th generation : (1) Kamala Sundari (1960)= Choragudi Prasad, (2) Syamala(1962)=Vaddadi Udaya Sankar, (3)Digavalli Venkata Sivarao(1965)=Neeta Meharotra
  • From B/F 10th generation couple: Digavalli Suryanarayana Murthy (1938)=Rajarajeswari
11th generation : (1)Digavalli Sreenivasarao(1968)=Kasthuri, (2)Pavani(1971)=Challapalli Ramesh, (3)Pallavai(1973)=Kalapath Ramana
  • From B/F 10th generation couple: Lalitha(1940)=Arikapalli Ramachandra rao
11th generation (1)Arikapalli Giridhararao(1963)=Rekha, (2)Arikapalli Sekharrao(1964)=Uma, (3)Leaorao(1972)= RichaArora
  • From B/F 10th generation couple: Digavalli Ramachandra(1943)=Jayalakshmi
11th generation: Kamala Bindu(1979)=Chayanam BKP Sarma
  • From B/F 10th generation couple: Suryamanikyamba(1948)=Machiraju Suryanarayana Murthy
11th generation: Padma Deepthi(1985)=Thatavarthy Kiran Raj
దిగవల్లి రామచంద్ర దిగవల్లి రామచంద్ర గారూ మీ కోరిక ప్రకారం పైన తెలియజేసిన 10,11 వ తరాలను చేర్చితిని.-- కె.వెంకటరమణ 17:58, 23 ఏప్రిల్ 2015 (UTC)

కొన్ని మార్పులు[మార్చు]

కె.వెంకటరమణ గారికి ధన్యవాదాలు. దిగవల్లి రామచంద్ర గారితో ఫోనులో మాట్లాడుతూ కొన్ని మార్పులు చేశాను. గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 13:06, 24 ఏప్రిల్ 2015 (UTC)